11, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐపీఎల్‌ 2027: హార్దిక్‌ ట్రేడ్‌పై కొత్త ట్విస్ట్‌.. కారణం ఇదే

Writer: Harika S 11:51 AM, 20 ఆగస్టు, 2026
ఐపీఎల్‌ 2027: హార్దిక్‌ ట్రేడ్‌పై కొత్త ట్విస్ట్‌.. కారణం ఇదే

ఐపీఎల్‌ 2027 సీజన్‌కు ముందు హార్దిక్‌ పాండ్యా భవిష్యత్తుపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. హార్దిక్‌ను ముంబై ఇండియన్స్‌ మరో ఫ్రాంచైజీకి ట్రేడ్‌ చేయవచ్చనే వార్తలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ అతడిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయంటూ ప్రచారం జరుగుతుండగా.. గుజరాత్‌ టైటాన్స్‌కు హార్దిక్‌ తిరిగి వెళ్లే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

2015లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన హార్దిక్‌.. జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. 2022 సీజన్‌కు ముందు గుజరాత్‌ టైటాన్స్‌లో చేరి తొలి సీజన్‌లోనే కెప్టెన్‌గా జట్టును చాంపియన్‌గా నిలిపాడు. ఆ తర్వాతి సీజన్‌లో గుజరాత్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. 2024లో ట్రేడింగ్‌ ద్వారా ముంబైకి తిరిగి వచ్చిన హార్దిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.

అయితే హార్దిక్‌ ట్రేడ్‌పై వస్తున్న వార్తల నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ సోషల్‌ మీడియాలో అతడి ఫొటోలను పోస్ట్‌ చేయడం ఆసక్తిని పెంచింది. దీంతో ‘హార్దిక్‌ ముంబైలోనే కొనసాగనున్నాడా?’ అనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ముంబై పోస్ట్‌ను చూసిన పలువురు అభిమానులు కూడా హార్దిక్‌ ముంబైలోనే ఉంటాడంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు ట్రేడ్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి అధికారిక ప్రకటన వచ్చే వరకు హార్దిక్‌ భవిష్యత్తుపై స్పష్టత కోసం వేచి చూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై షమీ కీలక వ్యాఖ్యలు

కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు అగార్కర్ వ్యవహార శైలి కారణమా? జాఫర్ కీలక వ్యాఖ్యలు

కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌కు అగార్కర్ వ్యవహార శైలి కారణమా? జాఫర్ కీలక వ్యాఖ్యలు

భారత్–వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ

భారత్–వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌లో అభిమానుల మధ్య ఘర్షణ

ఢిల్లీ నుంచి మారనున్న భారత్–శ్రీలంక తొలి వన్డే వేదిక?

ఢిల్లీ నుంచి మారనున్న భారత్–శ్రీలంక తొలి వన్డే వేదిక?

క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి.. ముగిసిన భారత స్టార్ పోరు!

క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి.. ముగిసిన భారత స్టార్ పోరు!

భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం...

భారత్‌పై వెస్టిండీస్ ఘన విజయం...

ట్యాగ్లు
హార్దిక్‌ పాండ్యాముంబై ఇండియన్స్‌ఐపీఎల్‌ 2027ఐపీఎల్‌ ట్రేడ్‌చెన్నై సూపర్‌ కింగ్స్‌కోల్‌కతా నైట్‌ రైడర్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 34: బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపిజం బాగోతం బయటపెట్టిన నాగార్జున
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 34: బిగ్‌బాస్ హౌస్‌లో గ్రూపిజం బాగోతం బయటపెట్టిన నాగార్జున

రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్
రాజకీయాలు

రేడియల్ రోడ్ టెండర్లపై సమగ్ర విచారణకు కేటీఆర్ డిమాండ్

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా
సినిమాలు

బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో కొనసాగుతున్న దృశ్యం హవా

శ్రీవారి భక్తులకు అలర్ట్...బ్రహ్మోత్సవాల వేళ దర్శన టోకెన్లకు బ్రేక్
జనరల్

శ్రీవారి భక్తులకు అలర్ట్...బ్రహ్మోత్సవాల వేళ దర్శన టోకెన్లకు బ్రేక్

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన
జనరల్

ఢిల్లీలో ఎల్లుండి ఇండియా కూటమి నేతల భారీ ఆందోళన

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్
రాజకీయాలు

రాజకీయాల్లోకి రావాలంటే పార్టీ పెట్టుకోవాలి – సీజేపీకి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి కౌంటర్

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం
జనరల్

ఢిల్లీ ఏఐసీసీ నిరసనకు కాంగ్రెస్ నేతలకు రేవంత్ రెడ్డి ఆహ్వానం

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్
రాజకీయాలు

యోగి అహంకారాన్ని త్వరలోనే తుడిచిపెట్టేస్తాం – అఖిలేష్ యాదవ్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్
జనరల్

ఢిల్లీ సీజేపీ నిరసనల్లో బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుమార్తె అరెస్ట్

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం
జనరల్

అమ్మమ్మ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు అభిజీత్‌కు పోలీసుల సహకారం

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్
గాసిప్స్

అభిమానులకు విజయ్ దేవరకొండ బిగ్ ప్రామిస్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్
జనరల్

ఈ నెల ఏపీ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి
జనరల్

అమెరికాలో గుండెపోటుతో కర్నూలు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు
జనరల్

ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు కార్యాచరణకు సీఎం ఆదేశాలు

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్
సినిమాలు

నాని కొత్త లుక్‌ను విడుదల చేసిన ‘బ్లడీ రోమియో’ టీమ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!