12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

Writer: Chandrika 09:54 AM, 12 ఆగస్టు, 2026
ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా టీమ్‌ఇండియాకు అందుబాటులో లేకపోవడం పెద్ద లోటేనని శ్రీలంక మాజీ ఆల్‌రౌండర్‌ ఫర్వేజ్‌ మహరూఫ్‌ అభిప్రాయపడ్డాడు. అయితే యువ పేసర్‌ గుర్నూర్‌ బ్రార్‌కు బుమ్రా స్థానాన్ని భర్తీ చేసే సత్తా ఉందని పేర్కొన్నాడు. పాత బంతితో రివర్స్‌ స్వింగ్‌ చేయడంలో బుమ్రాకు ఉన్న నైపుణ్యం అసాధారణమని, అతడి గైర్హాజరీ భారత్‌కు ప్రతికూలమేనని మహరూఫ్‌ తెలిపాడు.

మహమ్మద్‌ సిరాజ్‌ మంచి బౌలరేనని పేర్కొన్న మహరూఫ్‌.. ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకంగా మారొచ్చని అన్నాడు. బ్రార్‌ బౌలింగ్‌లో పేస్‌తో పాటు మంచి బౌన్స్‌ కూడా ఉందని, అతడి బంతులను ఎదుర్కోవడం అంత సులభం కాదని చెప్పాడు. సన్నాహక మ్యాచ్‌లోనే అతడి కొన్ని బంతులను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారని, కొన్ని బంతులు శరీరానికి బలంగా తగిలాయని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో గుర్నూర్‌ బ్రార్‌ టీమ్‌ఇండియాకు ప్రమాదకర ఆయుధంగా మారే అవకాశం ఉందని మహరూఫ్‌ అభిప్రాయపడ్డాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

‘వన్డే క్రికెట్‌ను కాపాడుతోంది అభిమానులే’ - జాంటీ రోడ్స్‌

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

చెస్‌ అండర్‌-16లో దూసుకెళ్తున్న తెలుగమ్మాయి..

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

డబ్ల్యూటీసీలో భారత్‌కు భారీ సవాల్‌..

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...

ట్యాగ్లు
గుర్నూర్ బ్రార్జస్‌ప్రీత్ బుమ్రాఫర్వేజ్ మహరూఫ్మహమ్మద్ సిరాజ్టీమ్ ఇండియాభారత్ టెస్ట్ సిరీస్భారత క్రికెట్ఫాస్ట్ బౌలింగ్టెస్ట్ క్రికెట్క్రికెట్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేవంత్‌ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

రేవంత్‌ సోదరులపై కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?
జనరల్

ఫుకెట్‌-ఢిల్లీ ఘటనలో అసలేం జరిగింది?

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా
బిజినెస్

టాటా సన్స్‌ చైర్మన్‌గా చంద్రశేఖరన్‌ రాజీనామా

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన
జనరల్

ఫారెస్ట్‌ ఆఫీసర్‌ నవీన్‌ మృతిపై మంత్రి సురేఖ ఆవేదన

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..
జనరల్

గాల్లోనే ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్‌..

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి
జనరల్

విద్యుత్‌ షాక్‌తో ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ మృతి

కోటి మంది.. ఒకే జెండా!
జనరల్

కోటి మంది.. ఒకే జెండా!

రేవణ్ణపై మరో కేసు..
జనరల్

రేవణ్ణపై మరో కేసు..

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..
జనరల్

ప్రకాశ్‌ రాజ్‌ ఓటు వివాదంపై ఈసీ క్లారిటీ..

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ
జనరల్

కోవింద్‌ పుస్తకాన్ని ఆవిష్కరించిన మోదీ

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు
జనరల్

టీటీడీపై భూమన సంచలన వ్యాఖ్యలు

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?
సినిమాలు

శర్వానంద్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!