Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

07:36 AM, 19 మార్చి, 2026
 మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

టీమిండియా మాజీ వికెట్ కీపర్, బ్యాటర్ దినేశ్ కార్తీక్, ప్రముఖ స్క్వాష్ క్రీడాకారిణి దీపిక పల్లికల్ దంపతులు మరోసారి తల్లిదండ్రులయ్యారు. తమ కుటుంబంలోకి కొత్తగా ఓ చిన్నారి వచ్చినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. వారికి ఆడబిడ్డ జన్మించిందని, పాపకు 'రాహా పల్లికల్ కార్తీక్' అని పేరు పెట్టినట్లు ఈ జంట సంతోషంగా వెల్లడించింది. మా హృదయాల్లో ఆశీస్సులు, మాటలకు అందని కృతజ్ఞతతో మా అమూల్యమైన అమ్మాయిని ఈ ప్రపంచంలోకి సంతోషంగా స్వాగతిస్తున్నాము. కబీర్, జియాన్‌ తమ చెల్లెలు రాహాను పరిచయం చేయడానికి ఎంతో థ్రిల్‌గా ఉన్నారు" అంటూ కార్తీక్, దీపిక తమ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ దంపతులకు 2015లో వివాహం కాగా, 2021లో కబీర్, జియాన్ అనే కవల అబ్బాయిలు జన్మించిన విషయం తెలిసిందే.
దినేశ్ కార్తీక్ రెండు దశాబ్దాలకు పైగా భారత క్రికెట్‌కు సేవలందించాడు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు దీపిక పల్లికల్ భారత స్క్వాష్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రపంచ టాప్-10 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించిన తొలి భారతీయ మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత అయిన దీపిక, గతేడాది జరిగిన ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా యూత్ పోస్టర్ ఆవిష్కరణ..!

కిరణ్ అబ్బవరం చేతుల మీదుగా యూత్ పోస్టర్ ఆవిష్కరణ..!

విజయ్ దేవరకొండ – రష్మిక జంటపై లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు!

విజయ్ దేవరకొండ – రష్మిక జంటపై లావణ్య త్రిపాఠి ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల...

బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల...

విడాకుల తర్వాత హన్సిక పోస్ట్

విడాకుల తర్వాత హన్సిక పోస్ట్

అందుబాటు ధరలో ఔషధాలే డాక్టర్ అంజి రెడ్డి లక్ష్యం - జీవీ ప్రసాద్

అందుబాటు ధరలో ఔషధాలే డాక్టర్ అంజి రెడ్డి లక్ష్యం - జీవీ ప్రసాద్

షోల్డర్-లాంచ్డ్ VSHORADS ను అభివృద్ధి చేస్తున్న డీఆర్‌డీఓ

షోల్డర్-లాంచ్డ్ VSHORADS ను అభివృద్ధి చేస్తున్న డీఆర్‌డీఓ

నెతన్యాహు  మరణించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం!

నెతన్యాహు మరణించారంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం!

భారత్ పై అంతర్జాతీయ మీడియా ప్రశంసలు

భారత్ పై అంతర్జాతీయ మీడియా ప్రశంసలు

ఏపీలో పలు చోట్ల వంట గ్యాస్ సిలిండర్ల కొరత!

ఏపీలో పలు చోట్ల వంట గ్యాస్ సిలిండర్ల కొరత!

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి

ట్యాగ్లు
ఆర్సీబీదినేష్ కార్తీక్దీపిక పల్లికల్.
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి
న్యూస్

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం.. 2.6 లక్షల మంది భారతీయులు వెనక్కి

'ధురంధర్ 2' హీరోకి భారీ పారితోషికం.. మిగతావాళ్లకు ఎన్ని కోట్లంటే?
గాసిప్స్

'ధురంధర్ 2' హీరోకి భారీ పారితోషికం.. మిగతావాళ్లకు ఎన్ని కోట్లంటే?

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ... బీజేపీ రెండో అభ్యర్థుల జాబితా విడుదల
రాజకీయాలు

కేరళ అసెంబ్లీ ఎన్నికలు ... బీజేపీ రెండో అభ్యర్థుల జాబితా విడుదల

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?
గాసిప్స్

‘పెద్ది' క్లైమాక్స్ లో రామ్ చరణ్ అలా కనిపించనున్నారా?

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం - ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

దేశంలోనే తెలంగాణను అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం - ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ . ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి డీపీఆర్‌ ఖరారు– కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ
న్యూస్

తెలంగాణ . ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తరభాగానికి డీపీఆర్‌ ఖరారు– కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ

 ఐపీఎల్  2026 విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే
క్రీడలు

ఐపీఎల్ 2026 విజేత ఎవరనే దానిపై ఏబీ డివిలియర్స్ అంచనా ఇదే

 మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్
క్రీడలు

మరోసారి తండ్రైన దినేశ్ కార్తీక్

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
రాజకీయాలు

తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఉస్తాద్ భగత్ సింగ్’కు బుక్‌మైషోలో రివ్యూలు ఆఫ్.. నెగటివ్ క్యాంపెయిన్‌లకు చెక్ పెట్టిన నిర్మాతలు
సినిమాలు

ఉస్తాద్ భగత్ సింగ్’కు బుక్‌మైషోలో రివ్యూలు ఆఫ్.. నెగటివ్ క్యాంపెయిన్‌లకు చెక్ పెట్టిన నిర్మాతలు

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు
రాజకీయాలు

ఉగాది వేడుకల్లో సీఎం చంద్రబాబు కీలక ప్రకటనలు

ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్
రాజకీయాలు

ఉగాది వేడుకల్లో వైసీపీ ప్రెసిడెంట్ వైఎస్ జగన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!