
రాజకీయాలు

బిగ్ బాస్ 10 ప్రారంభానికి సమయం దగ్గరపడటంతో ప్రోమో ఎప్పుడు విడుదలవుతుందా అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సాయంత్రానికే బిగ్ బాస్ కొత్త ప్రోమో విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. దీంతో అభిమానుల్లో షోపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.
బిగ్ బాస్ షోను నాలుగు భాషల్లో ఒకేసారి ప్రారంభించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని భాషల షోలను కలుపుతూ ప్రత్యేకంగా రూపొందించిన ప్రోమోను విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ కొలాబిరేటివ్ ప్రోమోతో కొత్త సీజన్‌పై మరింత ఆసక్తిని పెంచాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!