21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

Writer: Harika S 03:46 PM, 21 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్ తెలుగు 10లో కంటెస్టెంట్‌గా కొనసాగుతున్న త్రిగుణ్‌కు సంబంధించిన పాత ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు ఎప్పుడైనా ఆహ్వానం వచ్చిందా అని ప్రశ్నించగా, అన్ని సీజన్లకు తనకు ఆహ్వానాలు వచ్చాయని త్రిగుణ్ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తాను బిగ్‌బాస్‌కు వెళ్లాలని ఎప్పుడూ అనుకోలేదని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.

బిగ్‌బాస్ షోను చూస్తానని, కానీ తాను వెళ్లి అక్కడ గేమ్ ఆడలేనని త్రిగుణ్ చెప్పాడు. ఒకే చోట తనను లాక్ చేసి ఉంచితే రూ.10 కోట్లు ఇచ్చినా అక్కడ ఉండలేనని, అవసరమైతే ఎదురు డబ్బులు ఇచ్చి బయటకు వచ్చేస్తానని వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం త్రిగుణ్ అదే బిగ్‌బాస్ హౌస్‌లో ఉండటంతో ఆయన పాత వ్యాఖ్యలు మళ్లీ తెరపైకి వచ్చాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు ఆ పాత వ్యాఖ్యలను ప్రస్తుత పరిస్థితితో పోల్చుతూ ట్రోలింగ్ చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

బిగ్‌బాస్ తెలుగు 10: మూడో వారం నామినేషన్ లిస్ట్ ఇదే

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: సుధీర్‌పై శ్రిష్టి ఫైర్..

బిగ్ బాస్ తెలుగు 10 బజ్: బిగ్ బాస్ కంటెస్టెంట్లపై కృష్ణుడి షాకింగ్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10 విన్నర్‌పై కెవ్వు కార్తీక్ కామెంట్స్..

బిగ్ బాస్ తెలుగు 10:కృష్ణుడి ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఎమోషనల్ సీన్..

ట్యాగ్లు
త్రిగుణ్బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్త్రిగుణ్ వైరల్ వీడియోతెలుగు టెలివిజన్రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..
జనరల్

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన
జనరల్

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!
షోస్

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!
షోస్

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్

ఏపీలో వైద్య విద్యార్థుల స్టైపెండ్ పెంపు.. కొత్త రేట్లు ఇవే

ఓపెన్‌ఏఐ (చాట్‌జీపీటీ)ని హ్యాక్ చేసిన ఏపీ సర్కారీ బడి పూర్వ విద్యార్థి

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’.. నాని షేర్ చేసిన పోస్టర్!
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’.. నాని షేర్ చేసిన పోస్టర్!

బిహార్‌ నుంచి జపాన్‌ వరకు.. అభిషేక్‌ ఆనంద్‌ క్రికెట్‌ కథ!
క్రీడలు

జపాన్‌తో తొలి అంతర్జాతీయ టీ20కి టీమిండియా రెడీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!