15, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నవదీప్ నా శాపం నీకు తగులుతుంది...బిగ్ బాస్‌పై దుమ్మెత్తిపోసిన ఉప్పల్ బాలు

Writer: Pooja 04:38 PM, 15 ఆగస్టు, 2026
నవదీప్ నా శాపం నీకు తగులుతుంది...బిగ్ బాస్‌పై దుమ్మెత్తిపోసిన ఉప్పల్ బాలు

బిగ్ బాస్ తెలుగు 10 ప్రారంభానికి ముందే ‘అగ్ని పరీక్ష’ ఆడిషన్స్ వివాదాస్పదంగా మారాయి. సామాన్యులను బిగ్ బాస్ హౌస్‌లోకి పంపించేందుకు నిర్వహిస్తున్న ఈ ప్రక్రియలో వందలాది మందిలోంచి 15 మందిని ఫైనలిస్టులుగా ఎంపిక చేసి, వారిలో ఐదారుగురిని తుది కంటెస్టెంట్లుగా ఎంపిక చేయనున్నారు. ఆగస్టు 15 నుంచి ప్రసారం కానున్న ఈ కార్యక్రమానికి శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తుండగా, మాజీ కంటెస్టెంట్లు నవదీప్, బిందు మాధవి, అభిజిత్‌లు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.

ఆడిషన్స్‌లో ఫైనల్ స్టేజ్ వరకు వెళ్లిన ఉప్పల్ బాలు జడ్జీల నిర్ణయంతో రిజెక్ట్ అయ్యాడు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన బాలు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేసి నవదీప్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. తన వీడియోలు వల్గర్‌గా ఉంటాయని చెప్పి టాస్క్ కూడా ఇవ్వకుండా రిజెక్ట్ చేశారని ఆరోపించాడు. తనను చిన్నచూపు చూడొద్దని, నవదీప్‌కు తన శాపం తగులుతుందని వ్యాఖ్యానించాడు. బాలు వీడియో వైరల్ కావడంతో ‘అగ్ని పరీక్ష’పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు

నేటి నుంచే బిగ్ బాస్ 10 ‘అగ్ని పరీక్ష’...అసలు ఆట మొదలు

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు హోస్ట్‌గా సమంత

‘సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళం’కు హోస్ట్‌గా సమంత

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?

బిగ్ బాస్ తెలుగు 10: ‘అగ్నిపరీక్ష 2’పై విమర్శలు.. అసలు కారణమేంటి?

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

బిగ్‌బాస్‌ ‘అగ్నిపరీక్ష’ సీజన్‌ 2కు రంగం సిద్ధం

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

బిగ్‌బాస్‌ 10లో సామాన్యులకు ఛాన్స్...‘అగ్నిపరీక్ష 2’ షురూ!

ట్యాగ్లు
బిగ్‌ బాస్ తెలుగుబిగ్‌బాస్10అగ్నిపరీక్షఉప్పల్ బాలుతెలుగు రియాలిటీ షోస్టార్ మా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం
రాజకీయాలు

రాజగోపాల్ రెడ్డి తీరుపై రేవంత్ ఆగ్రహం

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్
జనరల్

వేర్వేరు పేర్లతో పాస్‌పోర్టులు...వ్యక్తి అరెస్ట్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన
జనరల్

ఏపీలో నితిన్ నబీన్ 5 రోజుల పర్యటన

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్ శుభారంభం

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున
షోస్

‘బిగ్‌బాస్‌ 10’ నెక్స్ట్ లెవల్ - నాగార్జున

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం
జనరల్

పరందూర్ ఎయిర్‌పోర్టుపై కీలక తీర్మానం

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు
ఓటీటీ

ఈ వారం ఓటీటీలోకి వచ్చిన నాలుగు సినిమాలు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు
క్రీడలు

స్వాతంత్ర్య దినోత్సవం రోజున పడిక్కల్ అరుదైన రికార్డు

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్
సినిమాలు

సునీత వ్యాఖ్యలపై గోవిందా ఫైర్

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్
జనరల్

ఆరు నెలలకు ఒకసారి పోటీ పరీక్షలు - సీఎం రేవంత్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్
బిజినెస్

స్కార్పియో లైఫ్‌స్టైలర్‌తో మహీంద్రా కొత్త పికప్ ట్రక్

కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్
జనరల్

కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!