23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...

Writer: Chandrika 10:51 AM, 23 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...

బిగ్ బాస్ తెలుగు 10 మూడో వారం నామినేషన్స్‌లో సుధీర్, సృష్టి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. సెప్టెంబర్ 22 ఎపిసోడ్‌లో ఈ గొడవ ప్రధాన హైలైట్‌గా నిలిచింది. సృష్టి సుధీర్‌ను నామినేట్ చేస్తూ, తన అవసరాల కోసం ఇతరులను ఉపయోగించుకోవద్దని ఆరోపించింది. అలాగే సుధీర్ చేసిన ‘ఫ్రీడమ్’ వ్యాఖ్యను ప్రశ్నించింది. దీనికి స్పందించిన సుధీర్.. తాను ఎప్పుడూ ఆమెతో తప్పుగా మాట్లాడలేదని చెప్పడంతో పాటు, గతంలో తనపై చేసిన కఠిన వ్యాఖ్యలను గుర్తు చేశాడు. ‘ఫ్రీడమ్’ అనే మాటను తాను తన ఆటపై మరింత ఫోకస్ పెట్టాలనే ఉద్దేశంతో చెప్పానని, ఎవరినీ అవమానించడానికి కాదని వివరించాడు. ఈ క్రమంలో త్రిగుణ్ కూడా మధ్యలోకి రావడంతో వాగ్వాదం మరింత తీవ్రంగా మారింది.

వాగ్వాదం కొనసాగుతున్న సమయంలో సృష్టి సుధీర్‌పై చెత్తను విసిరిన సన్నివేశం కూడా ప్రోమో, ఎపిసోడ్‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే సుధీర్ మాత్రం పరిస్థితిని ఓపికగా ఎదుర్కొంటూ తన వాదనను వివరించే ప్రయత్నం చేశాడు. మరోవైపు ఇంట్లోని కొందరు కంటెస్టెంట్లు ఈ గొడవపై చర్చిస్తూ, వివాదం మరింత ముదరడానికి ఇతరుల జోక్యం కూడా కారణమైందని అభిప్రాయపడ్డారు. ఎపిసోడ్ ప్రసారమైన తర్వాత సోషల్ మీడియాలో సుధీర్‌కు మద్దతుగా పలువురు నెటిజన్లు స్పందించారు. ఈ ఘటనతో కంటెస్టెంట్ల ప్రవర్తన, నామినేషన్స్‌లో జరుగుతున్న గొడవలపై మరోసారి చర్చ మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...

బిగ్ బాస్ తెలుగు 10: సుధీర్-శ్రిష్టి గొడవపై ప్రభాకర్ రియాక్షన్...

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16: సుధీర్‌పై చెత్త విసిరిన సృష్టి...నామినేషన్స్‌లో తీవ్ర వాగ్వాదం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16: సుధీర్‌పై చెత్త విసిరిన సృష్టి...నామినేషన్స్‌లో తీవ్ర వాగ్వాదం

బిగ్‌బాస్ 10లో ముకేశ్ వర్సెస్ రోహిత్.. కెప్టెన్సీ టాస్క్‌లో హైటెన్షన్!

బిగ్‌బాస్ 10లో ముకేశ్ వర్సెస్ రోహిత్.. కెప్టెన్సీ టాస్క్‌లో హైటెన్షన్!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగుసుధీర్సృష్టిత్రిగుణ్బిగ్ బాస్ నామినేషన్స్బిగ్ బాస్ తెలుగు నామినేషన్స్సుధీర్ సృష్టి గొడవతెలుగు టెలివిజన్బిగ్ బాస్ ఎపిసోడ్ హైలైట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..
జనరల్

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

కొండచరియల ముప్పునకు చెక్‌.. తిరువణ్ణామలైలో కీలక చర్యలు
జనరల్

కొండచరియల ముప్పునకు చెక్‌.. తిరువణ్ణామలైలో కీలక చర్యలు

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...
జనరల్

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌
జనరల్

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం
జనరల్

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు సీఎం అభినందనలు
జనరల్

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు సీఎం అభినందనలు

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?
జనరల్

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
జనరల్

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం
జనరల్

నిమజ్జనంలో శబ్ద నియంత్రణపై రిపోర్ట్ ఇవ్వండి.. హోంశాఖకు హైకోర్టు ఆదేశం

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు
క్రీడలు

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!
సినిమాలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..
జనరల్

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!