2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

Writer: Harika S 10:10 AM, 18 ఆగస్టు, 2026
బిగ్‌బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుండటంతో షోపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. సామాన్యులకు అవకాశం కల్పించేందుకు ప్రస్తుతం అగ్నిపరీక్ష నిర్వహిస్తున్నారు. మరోవైపు సెలబ్రిటీ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు ఈ సీజన్‌లో కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

పల్లవి గౌడ, తేజస్విని గౌడ, రాకింగ్ రాకేష్, వర్ష, పవిత్ర, వర్షిణి, నందూస్ వరల్డ్ నందు, ఎక్స్‌ప్రెస్ హరి, నూకరాజు, పండు మాస్టర్, జ్యోతి, రాయల్ ఎంసీ రమణ, చంద్రహాస్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ పేరు కూడా చేరింది. బిగ్‌బాస్ టీమ్ ఇప్పటికే నిఖిల్‌తో సంప్రదింపులు జరిపినట్లు, ఆయన కూడా షోలోకి రావడానికి సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆయన ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈసారి బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరెవరు అడుగుపెడతారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..

బిగ్ బాస్ తెలుగు 10: నాలుగో వారంలో డబుల్ ఎలిమినేషన్‌..

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..

‘బిగ్ బాస్ తెలుగు 10’లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 25 - హౌస్‌లో త్రిగుణ్‌-అపూర్వ వార్‌.. డిస్‌క్వాలిఫికేషన్‌తో రచ్చ

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 2 - షాలిని కన్నీళ్లు, దేబ్జానీ నిర్ణయంతో హౌస్‌లో ఉద్విగ్నత

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 1 - బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వుల సందడి.. ఇమిటేషన్లతో అదరగొట్టిన నరేశ్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 25 ప్రోమో 1 - బిగ్‌బాస్ హౌస్‌లో నవ్వుల సందడి.. ఇమిటేషన్లతో అదరగొట్టిన నరేశ్

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10నిఖిల్ విజయేంద్ర సింహబిగ్‌బాస్ కంటెస్టెంట్లుబిగ్‌బాస్ తెలుగుఅగ్నిపరీక్షతెలుగు యూట్యూబర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవం.. మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్
జనరల్

తెలంగాణ ప్రజా రవాణాలో డిజిటల్ విప్లవం.. మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..
రాజకీయాలు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు
క్రీడలు

44 ఏళ్ల నిరీక్షణకు తెర.. చైనాను ఓడించి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన భారత మహిళల హాకీ జట్టు

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. డబుల్ ఎలిమినేషన్‌తో పాటు వైల్డ్ కార్డ్స్?

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...
ఓటీటీ

మూడు వారాల్లోనే ఓటీటీలోకి సుమంత్ ‘మహేంద్రగిరి వారాహి’...

‘సిగ్మా’ మూవీ రివ్యూ: జేసన్ సంజయ్ తొలి దర్శకత్వం ఆకట్టుకుందా?
రివ్యూలు

‘సిగ్మా’ మూవీ రివ్యూ: జేసన్ సంజయ్ తొలి దర్శకత్వం ఆకట్టుకుందా?

‘తెల్ల కాగితం’ మూవీ రివ్యూ: హర్ష్ రోషన్ యూత్‌ఫుల్ డ్రామా ఎలా ఉందంటే?
రివ్యూలు

‘తెల్ల కాగితం’ మూవీ రివ్యూ: హర్ష్ రోషన్ యూత్‌ఫుల్ డ్రామా ఎలా ఉందంటే?

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ గోల్డెన్‌ జోరు.. అరగంటలో మూడు స్వర్ణాలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి
క్రీడలు

లైంగిక వేధింపుల ఆరోపణలు.. హాకీ అధికారి గురిందర్‌ సింగ్‌ సంఘా వెనక్కి

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌
సినిమాలు

డైరెక్టర్‌ బి. నర్సింగరావుకు అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ
జనరల్

స్మిత్‌ మచ్చర్‌కు అశోక్‌ చక్ర ఇవ్వాలి.. ప్రధాని మోదీకి శివసేన ఎంపీ లేఖ

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం
జనరల్

డ్యూటీకి రాని వైద్యులపై కఠిన చర్యలు.. ఏపీ సర్కార్‌ కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!