23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10లో ముకేశ్ వర్సెస్ రోహిత్.. కెప్టెన్సీ టాస్క్‌లో హైటెన్షన్!

Writer: Harika S 11:33 PM, 22 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10లో ముకేశ్ వర్సెస్ రోహిత్.. కెప్టెన్సీ టాస్క్‌లో హైటెన్షన్!

బిగ్‌బాస్ తెలుగు 10లో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో కెప్టెన్సీ కంటెండర్స్ టాస్క్ ప్రారంభమైనట్లు డే 16 ప్రోమో 3లో కనిపిస్తోంది. లివింగ్ ఏరియా, గార్డెన్ ఏరియాల్లో బిగ్‌బాస్ రెండు బజర్లను ఏర్పాటు చేశాడు. వాటిని ముందుగా టచ్ చేసిన ఇద్దరికి కెప్టెన్సీ కంటెండర్స్ రేసులో పాల్గొనే అవకాశం ఉంటుందని బిగ్‌బాస్ ప్రకటించాడు.

మొదటి బజర్ వద్ద ముకేశ్, మరో బజర్ వద్ద రోహిత్ ముందుగా చేరడంతో ఇద్దరి మధ్య బాక్స్ తోసే టాస్క్ జరిగింది. ఈ క్రమంలో బాక్స్ ఎల్లో లైన్ దాటిందా లేదా అనే అంశంపై ఇరు వర్గాల మధ్య వాదన మొదలైంది. ముకేశ్ వర్గం ఎల్లో లైన్ దాటిందని చెబుతుండగా, రోహిత్ మాత్రం లైన్ దాటలేదని వాదించాడు. దీంతో టాస్క్‌కు సంచాలక్‌గా వ్యవహరిస్తున్న అమన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనే దానిపై ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 16 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

బిగ్‌బాస్ తెలుగు 10: చరణ్ వర్సెస్ ముఖేష్ వార్.. ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ!

బిగ్‌బాస్ తెలుగు 10 : హౌస్‌లో మూడో వారం నామినేషన్స్.. ఈసారి ఎవరి జర్నీకి బ్రేక్?

బిగ్‌బాస్ డే 16 ప్రోమో 1 వచ్చేసింది.. ఇక సందడే!

బిగ్‌బాస్ 10 నామినేషన్స్‌లో రచ్చ.. సుధీర్-సృష్టి నుంచి చరణ్-ఝాన్సీ వరకు!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10డే 16 ప్రోమో 3ముకేశ్రోహిత్కెప్టెన్సీ టాస్క్అమన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్యారడైజ్ మూవీని ఫ్యాన్స్‌తో కలిసి చూస్తా.. పర్మిషన్ ఇవ్వండి: సీఎం రేవంత్‌కు నాని వినతి
సినిమాలు

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించిన కవిత
రాజకీయాలు

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించిన కవిత

బిగ్‌బాస్ 10లో ముకేశ్ వర్సెస్ రోహిత్.. కెప్టెన్సీ టాస్క్‌లో హైటెన్షన్!
షోస్

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి
రాజకీయాలు

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సినీ ప్రముఖులకు ఘన సత్కారం
సినిమాలు

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో సినీ ప్రముఖులకు ఘన సత్కారం

ది ప్యారడైజ్ ప్రీమియర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్.. హౌస్‌ఫుల్స్!
సినిమాలు

ది ప్యారడైజ్ ప్రీమియర్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్.. హౌస్‌ఫుల్స్!

కృష్ణా జలాల కోసం డీకే శివకుమార్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు
జనరల్

విద్యుత్ నిర్వహణలో ప్రభుత్వం విఫలం.. హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

విద్యుత్ నిర్వహణలో ప్రభుత్వం విఫలం.. హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

ది ప్యారడైజ్ జడల లుక్‌పై నాని రిస్క్ ఇదేనట..
సినిమాలు

ది ప్యారడైజ్ జడల లుక్‌పై నాని రిస్క్ ఇదేనట..

షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!
సినిమాలు

షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే!

జముయి ఘటనపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రశాంత్ కిశోర్

ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ కీలక ఆరోపణలు
రాజకీయాలు

ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ కీలక ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!