29, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

Writer: Nithish 06:24 PM, 29 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

తెలుగులో ఇప్పటికే తొమ్మిది సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ తెలుగు 10వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. దశావతారం కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సీజన్‌ సెప్టెంబర్‌ 6న సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానుంది. స్టార్‌ మా, డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రసారం కానున్న ఈ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. వెరైటీ, సర్‌ప్రైజ్‌, డ్రామా, ఛాలెంజ్‌లు మరింత పెంచనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈసారి కూడా కామనర్స్‌కు అవకాశం కల్పించేందుకు ‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2’ నిర్వహించినట్లు సమాచారం. ఇందులో 70 మంది పోటీ పడగా, 15 మందిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. వీరిలో దాదాపు ఆరుగురికి హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు సమాచారం. సెలబ్రిటీల్లో సీరియల్‌ నటులు, బుల్లితెర కమెడియన్లకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దేబ్జానీ మోదక్‌, ముఖేష్‌ గౌడ, ఆటో రామ్‌ ప్రసాద్‌, పొట్టి నరేశ్‌, నూకరాజు, ఎక్స్‌ప్రెస్‌ హరి, యాంకర్‌ వర్షిణి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే కంటెస్టెంట్ల తుది జాబితాపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

బిగ్‌బాస్‌ చాలా కష్టం.. విష్ణుప్రియ షాకింగ్ కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లాంచ్ డేట్ ఫిక్స్

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!

బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగుబిగ్‌బాస్ సీజన్ 10నాగార్జునతెలుగు రియాలిటీ షోస్టార్ మాహాట్‌స్టార్టెలివిజన్కామనర్స్బిగ్‌బాస్ అగ్నిపరీక్షతెలుగు ఎంటర్‌టైన్‌మెంట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు
జనరల్

తిరుమలలో భక్తులకు లగేజీ కష్టాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం
సినిమాలు

‘కాంతార’ స్టార్‌ రిషబ్‌ శెట్టికి మరో అరుదైన గౌరవం

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌
షోస్

బిగ్‌బాస్‌ 10కు ముహూర్తం ఫిక్స్‌.. కంటెస్టెంట్లపై ఆసక్తికర అప్‌డేట్స్‌

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

క్రైమ్ థ్రిల్లర్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ‘ఉన్మాదం’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం
క్రీడలు

నీరజ్ చోప్రాకు గాయం.. ఆసియా క్రీడలు, డైమండ్ లీగ్‌కు దూరం

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌
క్రీడలు

అఫ్గాన్‌ సిరీస్‌కు ముందు టీమిండియాకు గుడ్‌న్యూస్‌.. ఫిట్‌నెస్‌ సాధించిన ప్రిన్స్‌ యాదవ్‌

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి
బిజినెస్

అంతర్జాతీయ విస్తరణకు జీఎంఆర్‌ అడుగులు.. కొత్త విమానాశ్రయాలపై దృష్టి

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత
జనరల్

నార్వే రాజు హరాల్డ్‌-5 కన్నుమూత

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు
జనరల్

డోక్లాం, గల్వాన్‌ వేళ సైన్యాధిపతిగా ఉన్న జనరల్‌పై చైనా చర్యలు

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం
జనరల్

ఎఫ్‌డీఏ తీరుపై ముంబై హైకోర్టు ఆగ్రహం.. లైసెన్సుల నిలిపివేతపై అభ్యంతరం

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..
జనరల్

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!