28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 10 డే 22 ప్రోమో 1: కెప్టెన్‌గా అపూర్వ హుకూం.. ముఖేష్‌తో మాటల యుద్ధం

Writer: Harika S 09:50 AM, 28 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ 10 డే 22 ప్రోమో 1: కెప్టెన్‌గా అపూర్వ హుకూం.. ముఖేష్‌తో మాటల యుద్ధం

బిగ్‌బాస్ తెలుగు 10లో మరోసారి కెప్టెన్సీ చుట్టూ ఇంటి సభ్యుల మధ్య ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. గత టాస్క్‌లో ముఖేష్, అపూర్వ కలిసి ఆడి విజయం సాధించారు. అయితే వర్షిణి, టెంపర్ వంశీని ఎలిమినేషన్ నుంచి కాపాడేందుకు ముఖేష్ తన కెప్టెన్సీ, అధికారాలను వదులుకున్నాడు. దీంతో ముఖేష్ స్థానంలో కెప్టెన్ బ్యాడ్జ్‌ను అపూర్వకు అందించారు నాగార్జున. అలా అపూర్వ ఈ వారం కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది.

కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే అపూర్వ తన అధికారాన్ని ఉపయోగించడం ప్రారంభించినట్లు డే 22 ప్రోమో 1లో కనిపిస్తోంది. ఇంటి సభ్యులకు ఏ పనులు కేటాయించాలనే విషయంపై చర్చ జరుగుతున్న సమయంలో ముఖేష్‌తో ఆమెకు వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ముఖేష్ ఏ పని చేస్తారని అపూర్వ ప్రశ్నించగా, డిష్ వాష్ చేస్తానని చెప్పినట్లు ప్రోమోలో ఉంది. తన మాటలను పట్టించుకోవడం లేదని అపూర్వ చెప్పడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. తాను ఎందుకు తగ్గించుకోవాలని ముఖేష్ ప్రశ్నించగా, కెప్టెన్‌గా తన సూచనలు పాటించాల్సిందేనని అపూర్వ స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలతో పాటు త్రిగుణ్‌తోనూ కెప్టెన్ అపూర్వకు విభేదాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రోమో సూచిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ 10: ఇద్దరినీ కాపాడిన ముఖేష్.. కెప్టెన్సీకి గుడ్‌బై

బిగ్‌బాస్ 10: ఇద్దరినీ కాపాడిన ముఖేష్.. కెప్టెన్సీకి గుడ్‌బై

బిగ్ బాస్ తెలుగు 10 డే 21 :బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్సీని వదిలేసిన ముఖేష్!

బిగ్ బాస్ తెలుగు 10 డే 21 :బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్సీని వదిలేసిన ముఖేష్!

బిగ్ బాస్ తెలుగు 10: కాంట్రవర్సీలకు దూరంగా ఆసక్తికరంగా సాగుతున్న సీజన్

బిగ్ బాస్ తెలుగు 10: కాంట్రవర్సీలకు దూరంగా ఆసక్తికరంగా సాగుతున్న సీజన్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ 10అపూర్వ బిగ్‌బాస్ముఖేష్ బిగ్‌బాస్త్రిగుణ్ బిగ్‌బాస్బిగ్‌బాస్ డే 22నాగార్జున
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు
సినిమాలు

రాజమౌళి సినీ ప్రయాణంపై ప్రశంసలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?
సినిమాలు

శోభన్ బాబు జీవితంలో ‘S’ అక్షరానికి ఇంత ప్రత్యేకతా?

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!
సినిమాలు

హృతిక్ నుంచి నాని వరకు.. స్టార్ హీరోలకు తల్లిగా సోనాలి కులకర్ణి జర్నీ ఇదే!

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!
సినిమాలు

లవ్ అండ్ వార్‌లో ఆలియా ఫస్ట్ లుక్.. పోస్టర్‌పై నెటిజన్ల ట్రోలింగ్!

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన
బిజినెస్

వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిన బీమా నిబంధన

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!
జనరల్

నిర్భయ కేసుతో పోలికలు.. ఢిల్లీ-NCR రేప్ కేసులపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం!

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి
సినిమాలు

సినీ కెరీర్‌లో సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకున్న రాజమౌళి

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?
రాజకీయాలు

చంద్రబాబు ప్రైవేట్ టూర్‌పై వైసీపీ విమర్శలు.. అసలు వివాదం ఏంటి?

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో సెమీస్‌కు టీమిండియా

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట
బిజినెస్

బంగారం ధరల పతనం...కొనుగోలుదారులకు ఊరట

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!
టెక్నాలజీ

వాట్సాప్‌లో కొత్త లుక్.. ఇవే!

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన
జనరల్

డీఏలు, పీఆర్సీ బకాయిలపై ఏపీ ఉద్యోగుల నిరసన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!