27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

Writer: Chandrika 08:59 PM, 27 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?

తాజా బిగ్‌బాస్ తెలుగు 10 ప్రోమోలో కెప్టెన్ ముకేశ్‌కు నాగార్జున కీలకమైన ఛాలెంజ్‌ ఇచ్చారు. ఎలిమినేషన్‌ జోన్‌లో ఉన్న వర్షిణి, వంశీలలో ఒకరు హౌస్‌ నుంచి బయటకు వెళ్లాల్సి ఉండగా.. ఎలిమినేషన్‌ను రద్దు చేసి ఆ కంటెస్టెంట్‌ను కాపాడే అవకాశం ముకేశ్‌కు ఇచ్చారు. అయితే అందుకు ప్రతిఫలంగా కెప్టెన్సీతో పాటు దాని ద్వారా లభించిన ఇమ్యూనిటీని కోల్పోవాల్సి ఉంటుందని, నేరుగా నామినేట్‌ అవుతారని నాగార్జున స్పష్టం చేశారు.

ఇప్పటికే వర్షిణి, ముకేశ్‌ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం బిగ్‌బాస్‌ హౌస్‌లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వర్షిణిని కాపాడేందుకు ముకేశ్‌ తన కెప్టెన్సీని, ఇమ్యూనిటీని త్యాగం చేస్తాడా అనే ఆసక్తి నెలకొంది. ప్రోమోలో ముకేశ్‌ తీవ్ర ఆలోచనలో ఉన్నట్లు కనిపించినా.. చివరకు ఆయన ఏ నిర్ణయం తీసుకున్నారో మాత్రం వెల్లడించలేదు. దీంతో తదుపరి ఎపిసోడ్‌పై ఉత్కంఠ నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ ఫేమ్ ప్రియకు ఏమైంది?.. సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

బిగ్ బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్...

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1 - మిథిలేష్‌ ఎగ్జిట్‌పై రచ్చ.. అమన్‌, రామ్‌ ప్రసాద్‌తో త్రిగుణ్‌ వాగ్వాదం!

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 1 - మిథిలేష్‌ ఎగ్జిట్‌పై రచ్చ.. అమన్‌, రామ్‌ ప్రసాద్‌తో త్రిగుణ్‌ వాగ్వాదం!

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

కృష్ణుడు అంచనా.. బిగ్‌బాస్‌ 10 విన్నర్‌ అతనే!

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

బిగ్ బాస్‌లో మిథిలేష్‌కు షాకింగ్ ట్విస్ట్

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగుముకేశ్వర్షిణివంశీనాగార్జునబిగ్‌బాస్ ప్రోమోబిగ్‌బాస్ ఎలిమినేషన్తెలుగు టెలివిజన్స్టార్ మా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విండీస్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

పిల్లల్లో IBDతో పోషకాహార లోపం.. ముఖ్యంగా క్రోన్స్‌ వ్యాధిలో అధికం: అధ్యయనం
ఆరోగ్యం

పిల్లల్లో IBDతో పోషకాహార లోపం.. ముఖ్యంగా క్రోన్స్‌ వ్యాధిలో అధికం: అధ్యయనం

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?
గాసిప్స్

‘లవ్ అండ్ వార్’ కు భారీ ఓటీటీ డీల్?

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఓటీటీ

నివిన్ పౌలీ, మమితా బైజు ‘బెత్లహెం కుటుంబ యూనిట్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..
క్రీడలు

సిక్స్‌తో సెంచరీ పూర్తి చేసిన విరాట్ కోహ్లీ..

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్
సినిమాలు

మమ్ముట్టి తిలకంపై వివాదం.. విమర్శకులపై హరిశ్రీ యూసుఫ్ ఫైర్

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు వర్షం ముప్పు..

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..
సినిమాలు

‘నారాయణమ్మ’ సాంగ్‌లో ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీ మామ స్టెప్పులు..

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ  ముకేశ్ వదులుకుంటాడా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణిని కాపాడేందుకు కెప్టెన్సీ, ఇమ్యూనిటీ ముకేశ్ వదులుకుంటాడా?

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..
క్రీడలు

వెస్టిండీస్‌పై శుభ్‌మన్ గిల్ సెంచరీ..

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...
సినిమాలు

నానిపై రాఘవ్ జుయల్ ఎమోషనల్ పోస్ట్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!