12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్

Writer: Pooja 10:55 PM, 11 ఆగస్టు, 2026
బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, దానికి ముందే ‘అగ్నిపరీక్ష’ షో హీట్ పెంచుతోంది. రెండో సీజన్ ‘అగ్నిపరీక్ష’ ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. వేలాది దరఖాస్తుల నుంచి దాదాపు 70 మందిని షార్ట్‌లిస్ట్ చేసి, టాస్కులు, ఇంటర్వ్యూలు, ఛాలెంజ్‌ల ద్వారా చివరకు 15 మందిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.

ఆ తర్వాత ఎంపికైన వారిలో ఐదుగురు లేదా ఆరుగురికి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తాజా ప్రోమో ఈ ఉత్కంఠను మరింత పెంచింది. అభిజీత్, బిందు మాధవి, నవదీప్ జడ్జీలుగా కనిపిస్తుండగా, శ్రీముఖి తన ఎనర్జిటిక్ కామెంట్స్‌తో షోకు మరింత జోష్ తీసుకొచ్చారు. సరదా సంభాషణలతో పాటు, తప్పులు చేసిన కంటెస్టెంట్లకు జడ్జీలు గట్టిగానే కౌంటర్లు ఇచ్చినట్లు ప్రోమోలో కనిపిస్తోంది.

ఓ కంటెస్టెంట్ రూల్స్‌ను ఉల్లంఘించినట్లు కనిపించడంతో శ్రీముఖి తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. మరో కంటెస్టెంట్ అభిజీత్‌ను టార్గెట్ చేస్తూ బిగ్ బాస్ తర్వాత కొంతకాలం కనిపించలేదని వ్యాఖ్యానించడంతో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు ‘రైతు బిడ్డ’ కేటగిరీలో ఓ అమ్మాయికి అవకాశం లభించినట్లు సమాచారం. రివర్స్ రైటింగ్ వంటి ప్రత్యేక ప్రతిభతో వచ్చిన మరో కంటెస్టెంట్ కూడా తదుపరి దశకు ఎంపికైనట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

బిగ్ బాస్ దశావతారం.. ఏం జరగబోతోంది?

బిగ్ బాస్ 10లో సర్ప్రైజ్ కంటెస్టెంట్!

బిగ్ బాస్ 10లో సర్ప్రైజ్ కంటెస్టెంట్!

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

‘బిగ్‌బాస్’లో క్రమశిక్షణ లేని ప్రవర్తనను అంగీకరించను - నాగార్జున

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగుఅగ్నిపరీక్షబిగ్ బాస్ తెలుగు 10అభిజీత్శ్రీముఖితెలుగు బుల్లితెర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..

చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

వెంకీ అట్లూరి బయోపిక్‌పై సూర్య ఆసక్తికర వ్యాఖ్యలు

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’
ఓటీటీ

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైన తమిళ రొమాంటిక్ కామెడీ ‘హార్టిన్’

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఓటీటీ

ఆర్కే రోజా రీఎంట్రీ మూవీ ‘అన్బే డయానా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం
సినిమాలు

గోవిందా తీరుపై సునీతా ఆహుజా ఆగ్రహం

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి
సినిమాలు

సినీ పరిశ్రమకు జానీ మాస్టర్‌ కీలక విజ్ఞప్తి

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక
సినిమాలు

ఘనంగా ‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ రిలీజ్ వేడుక

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్
ఓటీటీ

అఖిల్ ‘లెనిన్’కు ఓటీటీలోనూ అదిరిపోయే రెస్పాన్స్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ
జనరల్

ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై మళ్లీ జోరుగా చర్చ

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ
సినిమాలు

అల్లరి నరేష్ ‘రంభ ఊర్వశి మేనక’ టీజర్‌తో అదిరిపోయే కామెడీ

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్
షోస్

బిగ్ బాస్ 10కి ముందు ‘అగ్నిపరీక్ష’ హీట్

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి
జనరల్

మోదీ రాజకీయ ప్రస్థానానికి 13 ఏళ్లు - కిషన్ రెడ్డి

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ
జనరల్

‘వందేమాతరం’కు చట్టపరమైన రక్షణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!