
జనరల్

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. Vijay ఈరోజే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అనుమతి ఇచ్చినట్లు సమాచారం.
టీవీకేకు ఇది పెద్ద ఊరటగా మారింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి గవర్నర్ అధికారికంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ప్రమాణస్వీకార కార్యక్రమంపై స్పష్టత ఇంకా రావాల్సి ఉండగా, తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!