17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఓటుకు నోటు కేసు కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరిన రేవంత్

Writer: Shivani K 03:46 PM, 17 సెప్టెంబర్, 2026
ఓటుకు నోటు కేసు కొట్టివేయాలని సుప్రీంకోర్టును కోరిన రేవంత్

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్లపై ‘ఓటుకు నోటు’ కేసులో సుప్రీంకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. తమపై నమోదైన ఏసీబీ కేసును కొట్టివేయాలని రేవంత్‌రెడ్డి కోరగా, ఆయన తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. 2015లో జరిగిన ఘటనకు 2018లో సవరించిన అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనలను వర్తింపజేయడం సాధ్యం కాదని ఆయన వాదించారు. అలాగే ఎఫ్‌ఐఆర్, జనరల్ డైరీ నమోదు అంశాలను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వాదనల సందర్భంగా ఓటు వేయడం చట్టబద్ధమైన హక్కు అని, ఆ ఓటును ప్రభావితం చేసిన సందర్భంలో అవినీతి నిరోధక చట్టం వర్తించే అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రేవంత్‌రెడ్డి తరఫు వాదనలు పూర్తయ్యాయి. తదుపరి విచారణలో బీఆర్‌ఎస్‌ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్యమా సుందరం వాదనలు వినిపించనున్నారు. ఆయన అనారోగ్యం కారణంగా వాదనలు వాయిదా పడ్డాయని, తదుపరి విచారణ తేదీని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఖరారు చేయనుందని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

కారుమూరి నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న సిట్‌..

సర్దార్ పటేల్ సంకల్పంతోనే తెలంగాణకు విమోచనం: బండి సంజయ్

మహేష్‌గౌడ్‌, అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు పరువునష్టం కేసు

నిజాం మంచోడైతే తెలంగాణ కోసం ఎందుకు పోరాడారు?: కిషన్‌ రెడ్డి

ట్యాగ్లు
ఓటుకు నోటు కేసురేవంత్ రెడ్డిసుప్రీంకోర్టుతెలంగాణ రాజకీయాలుఅవినీతి నిరోధక చట్టంసిద్ధార్థ్ లూథ్రాబీఆర్ఎస్సండ్ర వెంకటవీరయ్యఏసీబీ కేసుతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు
రాజకీయాలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?
ఆరోగ్యం

వైరల్‌గా మారిన స్వర భాస్కర్ అయోధ్య తీర్పు వ్యాఖ్యల వీడియో
సినిమాలు

జూనియర్ ఎన్టీఆర్‌ కూడా బాధితుడే: ఎమ్మెల్యే నవీన్ యాదవ్
జనరల్

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?
సినిమాలు

‘37’ పోస్టర్‌తో అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర చర్చ.. అసలు మర్మం ఏంటి?

30 తర్వాత ఎముకల బలం తగ్గే అవకాశం.. నిపుణుల కీలక సూచనలు
ఆరోగ్యం

30 తర్వాత ఎముకల బలం తగ్గే అవకాశం.. నిపుణుల కీలక సూచనలు

మోదీ జన్మదినం వేళ.. చిన్న వ్యాపారులకు అండగా ముద్ర యోజన

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!
సినిమాలు

ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు.. మెగాస్టార్ సినిమాపై పెరుగుతున్న టెన్షన్!

కారుమూరి నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న సిట్‌..
రాజకీయాలు

కారుమూరి నాగేశ్వరరావును కస్టడీలోకి తీసుకున్న సిట్‌..

కెనడియన్‌ ఇన్‌ఫ్లూయెన్సర్‌ వ్యాఖ్యలతో గణేశ్‌ నిమజ్జనంపై చర్చ

అడ్వాన్స్ బుకింగ్స్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్...
సినిమాలు

అడ్వాన్స్ బుకింగ్స్‌కు ముందే ‘ది ప్యారడైజ్’ సెన్సేషన్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!