17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...

Writer: Chandrika 04:34 PM, 17 సెప్టెంబర్, 2026
నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...

నాని, దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్‌’ సెప్టెంబర్‌ 24న విడుదలకు సిద్ధమవుతోంది. నిర్ణయించిన తేదీకి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మిగిలిన షూటింగ్‌, నిర్మాణానంతర కార్యక్రమాలను పూర్తి చేసే పనిలో చిత్రబృందం బిజీగా ఉంది. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండటంతో త్వరలోనే ప్రమోషన్స్‌ను కూడా మరింత వేగవంతం చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే.. నాని తదుపరి చిత్రం ‘బ్లడీ రోమియో’పై ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఓజీ’ దర్శకుడు సుజీత్‌తో నాని తొలిసారి కలిసి పనిచేయనున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాక్‌. వెంకట్‌ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం డార్క్‌ కామెడీ అంశాలతో కూడిన యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కనున్నట్లు సమాచారం. అలాగే ఇది సుజీత్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో భాగంగా ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్‌ లక్కరాజు సంగీతం అందించనుండగా.. షూటింగ్‌ ప్రారంభమైన తర్వాత మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

ఓం రౌత్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌?

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

మహేష్-భన్సాలీ కాంబోపై వైరల్ అవుతున్న వార్తలు

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

ధర్మన్ సంక్రాంతికే వస్తున్నాడా?

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

‘ఆదర్శకుటుంబం’లో ఆ హీరోయిన్.. వెంకీ సినిమాపై క్రేజీ అప్‌డేట్!

ట్యాగ్లు
నానిది ప్యారడైజ్బ్లడీ రోమియోనాని నెక్స్ట్ మూవీశ్రీకాంత్ ఓదెలసుజీత్నాని సుజీత్ సినిమాతెలుగు సినిమాటాలీవుడ్నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ప్రవీణ్ లక్కరాజుతెలుగు సినిమా అప్‌డేట్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...
జనరల్

నిశ్చితార్థం రద్దు చేసుకున్న పృథ్వీ షా-ఆకృతి అగర్వాల్‌...

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల
జనరల్

పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు
రాజకీయాలు

రేపు సిద్దిపేట కలెక్టరేట్‌కు వెళ్లనున్న కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్సీలు

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..
జనరల్

ఎర్రవల్లి భూముల ఎపిసోడ్‌పై విచారణ షురూ..

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
జనరల్

వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా
జనరల్

రాపిడోకు సీసీపీఏ భారీ జరిమానా

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు
జనరల్

“భర్తను బాత్‌రూమ్‌లో దాచేది”.. యూట్యూబర్ రమానందన్ స్కామ్‌లో సంచలన ఆరోపణలు

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...
గాసిప్స్

నాని నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌...

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!
సినిమాలు

దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’కు విడుదల తేదీ లాక్!

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు
రాజకీయాలు

ఢిల్లీలో ఏఐసీసీ తెలంగాణ ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్‌కు ఘనంగా వీడ్కోలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల
రాజకీయాలు

ప్రతిపాదిత 0.4% UPI MDRను ఉపసంహరించుకోవాలి: వైఎస్ షర్మిల

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?
ఆరోగ్యం

హై ప్రొలాక్టిన్‌తో పదేపదే గర్భస్రావం జరుగుతుందా? PMOSతో సంబంధం ఏంటి?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!