
బిజినెస్

తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ నేడు కీలక సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో ఎన్నికల ఫలితాలపై సమీక్షతో పాటు తదుపరి చర్యలపై చర్చలు జరగనున్నాయి. ఈ భేటీ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశముంది.
టీవీకేకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో టీవీకే సీనియర్ నేత సెంగోటియన్ కాంగ్రెస్ నేతలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాంగ్రెస్ నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!