
సినిమాలు

అన్నాడీఎంకేలో సీవీ షణ్ముగం వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. టీవీకే అధినేత, ముఖ్యమంత్రి విజయ్‌కు మద్దతు ప్రకటించాలని నిర్ణయించినట్లు సీవీ షణ్ముగం వెల్లడించారు. తమ వర్గంలో ఉన్న 30 మంది ఎమ్మెల్యేలు కూడా ఇదే నిర్ణయానికి మద్దతు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.
అన్నాడీఎంకేను డీఎంకేతో కలపడానికి ప్రయత్నాలు జరిగాయని సీవీ షణ్ముగం ఆరోపించారు. ఆ కారణంగానే తాము పళనిస్వామి వర్గంతో విభేదించి బయటకు వచ్చామని చెప్పారు. ఇకపై విజయ్‌కు మద్దతుగా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని ఆయన స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!