
జనరల్

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) తమిళగ వెట్రి కజగం (టీవీకే)కు మద్దతు ప్రకటించింది. దీనికి సంబంధించి సీపీఐ లేఖ కూడా అందించింది. ఇప్పటికే కాంగ్రెస్ కూడా టీవీకేకు మద్దతు తెలిపింది.
అదే సమయంలో సీపీఎం త్వరలో మద్దతు ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. డీఎండీకే మద్దతు కోసం టీవీకే చర్చలు జరుపుతోంది. బల నిరూపణకు 117 స్థానాలు అవసరం కాగా, టీవీకే కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!