
గాసిప్స్

తమిళగ వెట్రి కళగం (టీవీకే) ఎమ్మెల్యేలు మహాబలిపురంలోని రిసార్ట్‌కు తరలివెళ్లినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం కారణంగా పార్టీ అధినేత విజయ్ పూంజేరి ప్రాంతంలో రిసార్ట్ బుక్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ కీలక పరిణామంలో టీవీకే శాసనసభాపక్ష నేతగా విజయ్ను ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి వ్యూహాలు, చర్చలు వేగంగా జరుగుతున్నాయి.
కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!