
న్యూస్

నల్లగా ఉన్నానని ఏడిపించారు: చదువుకున్న సమయంలో తాను వేధింపులకు గురైనట్లు తెలంగాణ జాగృతి ఫౌండర్ కవిత తెలిపారు. విద్యార్థినితో లిటిల్ స్కాలర్స్ రేడియో కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
'నేను నల్లగా ఉన్నానని స్కూళ్లో ఏడిపించారు. ఆ సమయంలో చాలా బాధపడ్డా. దేవుడు పుట్టించినట్లుగా ఉంటామని చెప్పి అమ్మ నాలో ధైర్యం నింపింది. మనం ఎలా ఉన్నామనేది కాదని, ఎలా ఆలోచిస్తున్నామనేది ముఖ్యమని చెప్పింది. ఇప్పటికీ అలాగే ఆలోచిస్తున్నా' అని చెప్పారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!