17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్‌ అజెండా కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేయడమే: సబితా

Writer: Shivani K 02:35 PM, 17 సెప్టెంబర్, 2026
రేవంత్‌ అజెండా కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేయడమే: సబితా

తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీలో విలువైన సమయాన్ని వ్యక్తిగత అంశాల ప్రస్తావనకు ఉపయోగించారని, నోరు తెరిస్తే కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేయడమే ఆయన అజెండాగా కనిపిస్తోందని ఆరోపించారు. 22ఏకు సంబంధించిన అంశంతో లక్షలాది కుటుంబాలు భయాందోళనలో ఉన్నప్పటికీ వారికి ప్రభుత్వం ఉపశమనం కలిగించలేకపోయిందన్నారు. కేసీఆర్‌కు వెయ్యి ఎకరాల భూములున్నాయంటూ ఇంతకాలం ప్రచారం చేసిన రేవంత్‌ రెడ్డి, చివరకు 66 ఎకరాల ఫామ్‌హౌస్‌ మాత్రమే ఉందని చెప్పారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌ నేతల ఆస్తుల వివరాలు కావాలంటే తామే ఇచ్చేవాళ్లమని అన్నారు.

అసెంబ్లీ పరిసరాల్లో మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై సీఎం కనీసం విచారం వ్యక్తం చేయలేదని సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. తాము కూడా ఆడబిడ్డలమే కదా అని, తమకు జరిగిన అవమానంపై సభలో మాట్లాడాలని ఆశించినా అవకాశం దక్కలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై నమోదైన కేసులను సీఎం పర్యవేక్షిస్తున్నప్పుడు తమపై జరిగిన ఘటన ఆయనకు తెలియదని ఎలా అనుకోవాలని ప్రశ్నించారు. తన రాజకీయ ప్రస్థానం, పార్టీ మార్పులు, తన కుమారుడు కార్తీక్‌ రెడ్డికి టికెట్‌ విషయంలోనూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను ఆమె ప్రస్తావించారు. ఫిరాయింపులపై రేవంత్‌ రెడ్డికి మాట్లాడే అర్హత లేదన్నారు. రైతుల భూములకు నష్టం కలగకుండా బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు చేపట్టాలని, తిమ్మాపూర్‌ భూదాన్‌ భూములపై విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ హయాంలో రైతుబంధు, కల్యాణలక్ష్మి, కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌ వంటి పథకాలు అమలయ్యాయని గుర్తుచేస్తూ, కేసీఆర్‌ రాజకీయ అనుభవానికి రేవంత్‌ గౌరవం ఇవ్వాలని సూచించారు. ఈ సమావేశంలో సుమిత్రానంద్‌, హేమ, మమత షకీలా రెడ్డి పాల్గొన్నారు. ఈ మధ్య అసెంబ్లీ పరిణామాలపై సబితా ఇంద్రారెడ్డి సహా బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలు పోలీసుల తీరుపై ఆరోపణలు చేయడం, జాతీయ మహిళా కమిషన్‌, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించడం కూడా చోటుచేసుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై కేటీఆర్‌ కౌంటర్‌.. రేవంత్‌కు కీలక ప్రశ్నలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై కేటీఆర్‌ కౌంటర్‌.. రేవంత్‌కు కీలక ప్రశ్నలు

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌

కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ కౌంటర్‌

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్
ట్యాగ్లు
సబితా ఇంద్రారెడ్డిరేవంత్ రెడ్డికేసీఆర్బీఆర్ఎస్తెలంగాణ భవన్తెలంగాణ రాజకీయాలుఅసెంబ్లీ వివాదంమహిళా ఎమ్మెల్యేలుభూదాన్ భూములుబుల్లెట్ ట్రైన్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లోనే తన భూమి వివరాలు చూపించారు - కేటీఆర్

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు

తిరుమల అభివృద్ధికి ఆరు సూత్రాలు: సీఎం చంద్రబాబు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు
జనరల్

ఏపీలో డ్రగ్‌ కంట్రోల్‌ అధికారుల తనిఖీలు

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ రెండో దశలోకి.. ప్రధాని మోదీ
జనరల్

సెమీకండక్టర్‌ రంగంలో భారత్‌ రెండో దశలోకి.. ప్రధాని మోదీ

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు
సినిమాలు

‘మనం ఎదుగుతుంటే పక్కవారు చూడలేరు’.. శోభితా ధూళిపాళ్ల కీలక వ్యాఖ్యలు

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం
జనరల్

కౌలాలంపూర్‌-సిడ్నీ విమానంలో విషాదం

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు
రాజకీయాలు

కేసీఆర్‌ ఆస్తులపై మంత్రి పొంగులేటి సంచలన ఆరోపణలు

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ
జనరల్

బ్రిక్స్ నేతల అనారోగ్య వార్తలు ఫేక్ - ఎంఈఏ

మంత్రాలయంలో ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు
జనరల్

మంత్రాలయంలో ఉపాసన కొణిదెల ప్రత్యేక పూజలు

రేవంత్‌ అజెండా కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేయడమే: సబితా
రాజకీయాలు

రేవంత్‌ అజెండా కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేయడమే: సబితా

ఉద్యోగుల భవిష్య నిధిపై కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

ఉద్యోగుల భవిష్య నిధిపై కేంద్రం కీలక నిర్ణయం

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ క్లారిటీ
జనరల్

యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ క్లారిటీ

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై కేటీఆర్‌ కౌంటర్‌.. రేవంత్‌కు కీలక ప్రశ్నలు
రాజకీయాలు

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై కేటీఆర్‌ కౌంటర్‌.. రేవంత్‌కు కీలక ప్రశ్నలు

ఏఐ మోడళ్ల అనూహ్య ప్రవర్తన
టెక్నాలజీ

ఏఐ మోడళ్ల అనూహ్య ప్రవర్తన