26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మాదకద్రవ్యాల వ్యతిరేక దినంలో మారథాన్ ప్రారంభించిన సీఎం విజయ్

Writer: Nithish 12:48 PM, 26 జూన్, 2026
మాదకద్రవ్యాల వ్యతిరేక దినంలో మారథాన్ ప్రారంభించిన సీఎం విజయ్

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినాన్ని పురస్కరించుకుని తమిళనాడు ప్రభుత్వం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం విజయ్ హాజరై “మాదకద్రవ్యాలను వీడుదాం… పరుగు మొదలుపెడదాం” అనే నినాదంతో మారథాన్‌ను ప్రారంభించారు. అనంతరం ఆయన పాల్గొన్నవారితో కలిసి సుమారు 6 కిలోమీటర్ల దూరం పరుగు పరిగెత్తారు.

52 ఏళ్ల వయసులో కూడా సీఎం విజయ్ ఉత్సాహంగా పరుగులో పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. ఆయన ఉత్సాహం, శారీరక దృఢత్వాన్ని అధికారులు ప్రశంసించారు. ఈ కార్యక్రమం యువతలో మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన పెంచడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

ఈసీఐ వివాదంపై డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ రద్దుపై భూమన ప్రశ్నలు

పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ రద్దుపై భూమన ప్రశ్నలు

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఖర్చు రూ.19.81 కోట్లు.. ఎక్కడెక్కడ ఎంతంటే?

తమిళనాడు ఎన్నికల్లో టీవీకే ఖర్చు రూ.19.81 కోట్లు.. ఎక్కడెక్కడ ఎంతంటే?

ఓటర్ జాబితా సవరణపై ఉత్తమ్ ఫైర్.. ఎన్నికల సంఘంపై కీలక ప్రశ్నలు

ఓటర్ జాబితా సవరణపై ఉత్తమ్ ఫైర్.. ఎన్నికల సంఘంపై కీలక ప్రశ్నలు

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...

తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కీలక భేటీ...

ట్యాగ్లు
తమిళనాడుసీఎం విజయ్మాదకద్రవ్యాల వ్యతిరేక దినంమారథాన్అవగాహన కార్యక్రమంఆరోగ్యంఫిట్‌నెస్యువత అవగాహనప్రజా కార్యక్రమంభారత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 20: మిథిలేష్‌కు ఊహించని ఆఫర్...చివరికి ఏం చేశాడంటే?

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్
సినిమాలు

ప్యారడైస్‌ రెస్పాన్స్‌పై నాని ఓపెన్‌ కామెంట్స్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి
జనరల్

మన్మోహన్ సింగ్‌కు భారతరత్న ఇవ్వాలి - రేవంత్ రెడ్డి

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా
సినిమాలు

కొత్త ప్రయోగానికి రెడీ అవుతున్న రెజీనా కసాండ్రా

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా
జనరల్

హైదరాబాద్ రెస్టారెంట్లపై టీజీ సేఫ్ కొరడా

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ
బిజినెస్

సెమీకండక్టర్ డిమాండ్‌తో భారత్‌కు కొత్త దిశ

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో ప్రాచీ చౌదరికి కాంస్య పతకం

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ
జనరల్

సీఈసీపై తదుపరి కార్యాచరణకు ఇండియా కూటమి భేటీ

అస్సాంలో సర్ బాధితులను కలవనున్న అశుతోష్ రంకా
జనరల్

అస్సాంలో సర్ బాధితులను కలవనున్న అశుతోష్ రంకా

మత్స్యకార కుటుంబాలకు సీఎం చంద్రబాబు భరోసా
జనరల్

మత్స్యకార కుటుంబాలకు సీఎం చంద్రబాబు భరోసా

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు
రాజకీయాలు

బెంగాల్‌లో సర్‌పై మమతా బెనర్జీ ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!