12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

Writer: Chandrika 12:17 PM, 12 ఆగస్టు, 2026
డీలిమిటేషన్‌కు తమిళనాడు నో..

తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం వరుస కీలక తీర్మానాలను ప్రవేశపెడుతోంది. రాష్ట్రగీతం, నీట్‌ అంశాల తర్వాత తాజాగా నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌)పై తీర్మానాన్ని తీసుకొచ్చింది. కేంద్రం ప్రతిపాదిస్తున్న డీలిమిటేషన్‌ ప్రక్రియను తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకించింది. అదే సమయంలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలనే నిర్ణయానికి మద్దతు తెలిపింది. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను అలాగే కొనసాగించాలని, జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజించవద్దని రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

జనాభా నియంత్రణలో తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలు విజయవంతమయ్యాయని సీఎం విజయ్‌ అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేపడితే జనాభా నియంత్రణ సాధించిన రాష్ట్రాలకు నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాలను కొనసాగించడంతో పాటు ప్రతి రాష్ట్రానికి కేటాయించిన సీట్ల సంఖ్యను శాశ్వతం చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందే మహిళా రిజర్వేషన్‌ను అమలు చేయాలని కేంద్రం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తమిళనాడు తీర్మానం ప్రాధాన్యం సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

రాహుల్ గాంధీ ఫొటోపై బీజేపీ విమర్శలు

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

త్రిషపై అన్నాడీఎంకే నేత వివాదాస్పద వ్యాఖ్యలు

ట్యాగ్లు
తమిళనాడు అసెంబ్లీవిజయ్‌డీలిమిటేషన్‌మహిళా రిజర్వేషన్‌లోక్‌సభ స్థానాలుతమిళనాడు రాజకీయాలుదక్షిణాది రాష్ట్రాలుజనాభా నియంత్రణ2029 ఎన్నికలుభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నీట్ పీజీ 2026 అభ్యర్థులకు నకిలీ సైట్లపై హెచ్చరిక
జనరల్

నీట్ పీజీ 2026 అభ్యర్థులకు నకిలీ సైట్లపై హెచ్చరిక

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..
క్రీడలు

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20 సిరీస్‌ ఖరారు..

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..
రాజకీయాలు

విపక్షాల ఆందోళనపై అమిత్‌షా కీలక ప్రకటన..

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?
రాజకీయాలు

పాలిటిక్స్‌లోకి వైఎస్‌ జగన్‌ కూతురు?

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..
జనరల్

గుడివాడ వన్‌టౌన్‌ ఎస్‌ఐపై వేటు..

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!
జనరల్

ట్రంప్‌ కంపెనీకి ఊహించని ఎదురుదెబ్బ!

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ
క్రీడలు

శ్రీలంక టెస్టులకు సుందర్‌ ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..
రాజకీయాలు

ఇరాన్‌కు ట్రంప్‌ మరోసారి వార్నింగ్‌..

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌ను వీడనున్న హార్దిక్‌?

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌
సినిమాలు

ఉదయ్‌ కిరణ్‌ సినిమాలో నటించిన ‘టాక్సిక్‌’ డైరెక్టర్‌

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..
రాజకీయాలు

గుంటూరులో వైఎస్సార్‌సీపీ నేతలపై కేసు..

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?
జనరల్

బిడ్డను పెంచడం ఎంత ఖర్చో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!