18, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో ఎస్‌ఐఆర్ త్వరలో స్టార్ట్... సీఈసీ గ్యానేష్ కుమార్

Writer: Bhargavi 08:31 PM, 21 డిసెంబర్, 2025
తెలంగాణలో ఎస్‌ఐఆర్ త్వరలో స్టార్ట్... సీఈసీ గ్యానేష్ కుమార్

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) త్వరలోనే  స్టార్ట్ చేస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రక్రియ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని. బీహార్‌లో విజయవంతంగా పూర్తయిన SIR ప్రక్రియను ప్రమాణంగా తీసుకోవాలని ఆయన సూచించారు.

ఆదివారం రవీంద్ర భారతి లో గ్యానేష్ కుమార్ బూత్ స్థాయి అధికారులతో (బీఎల్‌ఓలు) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “భారత ఎన్నికల వ్యవస్థకు బీఎల్‌ఓలే వెన్నెముక. వారి నిబద్ధత, కృషిపైనే ఓటర్ల జాబితా శుద్ధి విజయం ఆధారపడి ఉంటుంది”, అని పేర్కొన్నారు. బీహార్‌లో జరిగిన SIR ప్రక్రియలో ఏ విధమైన లోపాలు లేకుండా 7.5 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించారని, ఫిర్యాదులు లేకుండా ఎన్నికలు విజయవంతమైందని గ్యానేశ్ కుమార్ వివరించారు. తెలంగాణ విస్తీర్ణం కెనడా కన్నా పెద్దదని, సమగ్ర ఓటర్ల జాబితా శుద్ధి పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికల పరిపాలన ఒక కొత్త యుగంలోకి అడుగుపెడుతుందని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ శాతం పట్టణ ఓటర్ల నిరాసక్తి కారణమని, గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా ఓటర్లు క్యూల్లో నిలబడి హక్కును వినియోగిస్తున్నారని తెలిపారు. భారత ఎన్నికలు దేశ చట్టాల ప్రకారం నిర్వహించబడుతున్నాయని, ప్రతి ఒక్కరు వాటిని పాటించాల్సినదని ఆయన స్పష్టంగా చెప్పారు.

అంతేకాక, 1995 లో సభ్యదేశంగా చేరిన ఇంటర్నేషనల్ ఐడియాలో దాదాపు 30 ఏళ్ల తర్వాత భారత్‌కు ఛైర్మన్‌షిప్ లభించడం, భారత ఎన్నికల సంఘం ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ మరియు వినూత్న ఎన్నికల నిర్వహణ సంస్థగా గుర్తింపు పొందిందని గ్యానేశ్ కుమార్ తెలిపారు. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 90 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని ఆయన వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీనాక్షి నామినేషన్‌పై సీఈసీ క్లారిటీ

మీనాక్షి నామినేషన్‌పై సీఈసీ క్లారిటీ

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు

స్విమ్స్ నియామకాలపై భారీ వివాదం

స్విమ్స్ నియామకాలపై భారీ వివాదం

బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆదివాసీల పోరు

బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఆదివాసీల పోరు

వాంగ్‌చుక్ దీక్షపై కీలక మలుపు!

వాంగ్‌చుక్ దీక్షపై కీలక మలుపు!

ట్యాగ్లు
తెలంగాణఓటర్లుBLOఎలక్షన్స్SIRగ్యానేశ్ కుమార్భారత ఎన్నికలుజాబితా శుద్ధిఎన్నికల కమిషనర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డ్యాన్సర్ల బకాయిలపై చాంబర్‌కు లేఖ
సినిమాలు

డ్యాన్సర్ల బకాయిలపై చాంబర్‌కు లేఖ

మీనాక్షి నామినేషన్‌పై సీఈసీ క్లారిటీ
రాజకీయాలు

మీనాక్షి నామినేషన్‌పై సీఈసీ క్లారిటీ

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’
సినిమాలు

వారాహి ఆశీస్సులతో ‘మహేంద్రగిరి వారాహి’

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు
క్రీడలు

ఫిఫా ఫైనల్‌కు ట్రంప్ హాజరు

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి
రాజకీయాలు

సరూర్‌నగర్ సభకు హైకోర్టు అనుమతి

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

పంజాబ్‌లో మోదీ కీలక వ్యాఖ్యలు

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన
జనరల్

రథయాత్ర ఘటనపై ఒడిశా ప్రభుత్వం ప్రకటన

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
జనరల్

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష
జనరల్

ఇంద్రకీలాద్రిపై ఉన్నతస్థాయి సమీక్ష

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’
సినిమాలు

అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ‘పళ్ళబురుసు’

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్
సినిమాలు

కేజేక్యూ రిలీజ్ డేట్ ఫిక్స్

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు
సినిమాలు

‘గట్ట కుస్తీ-2’ సక్సెస్, టీమ్‌కు ప్రత్యేక బహుమతులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!