24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

Writer: Chandrika 04:54 PM, 24 జులై, 2026
తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

తెలుగు రాష్ట్రాల్లో విదేశీ ఉద్యోగాల పేరుతో ఫ్లయింగ్ బోర్డర్స్ సంస్థ మోసానికి పాల్పడిందంటూ ఆరోపణలు వెలువడ్డాయి. యూకే, యూరప్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి అభ్యర్థుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో కార్యాలయాలు నిర్వహిస్తూ వేల మంది ఉద్యోగార్థులను మోసం చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి.

ఈ వ్యవహారంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపిస్తూ ఫ్లయింగ్ బోర్డర్స్ సంస్థ యజమాని సౌజన్య శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాధితుల ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టి, సంబంధిత లావాదేవీలు, ఇతర వివరాలను పరిశీలించిన అనంతరం పూర్తి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

ట్యాగ్లు
ఫ్లయింగ్ బోర్డర్స్ఉద్యోగ మోసంవిదేశీ ఉద్యోగాలుయూకే ఉద్యోగాలుయూరప్ ఉద్యోగాలుహైదరాబాద్విజయవాడవిశాఖపట్నంసీసీఎస్ పోలీసులుజాబ్ కన్సల్టెన్సీ మోసం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం
జనరల్

బసవతారకం శతజయంతికి సేవా కార్యక్రమాల శ్రీకారం

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన
సినిమాలు

జన నాయగన్ చూసిన త్రిష.. ఇదే ఆమె స్పందన

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు..

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో ఫ్లయింగ్ బోర్డర్స్ మోసం?

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

హిమాచల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు
జనరల్

విద్యార్థుల నిరసనలతో ఢిల్లీలో పోలీసుల సెలవులు రద్దు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన
సినిమాలు

జనానయాగన్ కు మిశ్రమ స్పందన

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు
జనరల్

విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన సీఎం చంద్రబాబు

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
బిజినెస్

వరుసగా ఐదో రోజు నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం
జనరల్

పేపర్ లీక్ చట్ట సవరణకు కేబినెట్ ఆమోదం

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు
జనరల్

జనావాసాల దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు: సీఎం ఆదేశాలు

కేంద్రం, సీజేపీ మధ్య కొలిక్కిరాని చర్చలు
జనరల్

కేంద్రం, సీజేపీ మధ్య కొలిక్కిరాని చర్చలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!