Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చె - కేటీఆర్ ట్వీట్

07:41 AM, 22 మార్చి, 2026
రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చె - కేటీఆర్ ట్వీట్

రైతుబంధు వంటి సంక్షేమ పాలన ముగిసి, రైతులను ఇబ్బందులకు గురిచేసే పరిస్థితి ఏర్పడిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ విమర్శించారు. గత నవంబర్ 18 న ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్‌ను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి సందర్శించినట్లు ఆయన పేర్కొన్నారు. అక్కడ పంట అమ్మకానికి వచ్చిన రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఆర్లీ(బీ) గ్రామానికి చెందిన తుడుం గణపతి అనే రైతు, తన సోయాబీన్ పంటను కొనడం లేదని ఆవేదన వ్యక్తం చేశారని కేటీఆర్ తెలిపారు. నాలుగు రోజులుగా మార్కెట్ యార్డులోనే ఉండి కూడా పంట కొనుగోలు జరగలేదని, మీడియా ముందు తన కష్టాలను చెప్పుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడని అన్నారు.

ప్రభుత్వం పంటను కొనుగోలు చేయకపోతే తనకు మార్గం లేదని గణపతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడని పేర్కొన్నారు. రుణమాఫీ అమలు కాకపోవడం, రైతుభరోసా అందకపోవడం, అప్పుల భారంతో తీవ్ర ఒత్తిడికి గురైన గణపతి మూడు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడని కేటీఆర్ తెలిపారు.

ఈ ఘటనను కేటీఆర్ తీవ్రంగా ఖండిస్తూ, ఇది సాధారణ ఆత్మహత్య కాదని, ప్రభుత్వ వైఫల్యాల వల్ల జరిగిన ఘటనగా అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మణిరత్నం కొత్త సినిమాకు మళ్లీ ఏఆర్ రెహమాన్ సంగీతం.. క్లాసిక్ కాంబో రిటర్న్

మణిరత్నం కొత్త సినిమాకు మళ్లీ ఏఆర్ రెహమాన్ సంగీతం.. క్లాసిక్ కాంబో రిటర్న్

సీఎల్పీ మీటింగ్ లో ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం రేవంత్!

సీఎల్పీ మీటింగ్ లో ఎమ్మెల్యేలకు క్లాస్ పీకిన సీఎం రేవంత్!

ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

ఇరాన్‌ చమురుపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా

బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ విధ్వంసం.. రికార్డ్ రన్‌టైమ్

బాక్సాఫీస్ వద్ద ‘ధురందర్ 2’ విధ్వంసం.. రికార్డ్ రన్‌టైమ్

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు

'వంద దేవుళ్లు' చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేసిన మంచు విష్ణు

భారత్ పై అంతర్జాతీయ మీడియా ప్రశంసలు

భారత్ పై అంతర్జాతీయ మీడియా ప్రశంసలు

ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ రేసులో ఇషాన్ కిషన్

ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్సీ రేసులో ఇషాన్ కిషన్

వేసవిలో బొప్పాయి తప్పనిసరి… డాక్టర్ల ముఖ్య సూచనలు

వేసవిలో బొప్పాయి తప్పనిసరి… డాక్టర్ల ముఖ్య సూచనలు

అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌

అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌

ట్యాగ్లు
కేటీఆర్రైతులుఆదిలాబాద్గణపతిసోయాబీన్రైతుబంధుకాంగ్రెస్ ప్రభుత్వంరుణమాఫీరైతుభరోసా
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జలసంధి ఉద్రిక్తతలపై ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ హెచ్చరిక
న్యూస్

జలసంధి ఉద్రిక్తతలపై ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ హెచ్చరిక

‘ధురంధర్ 2’ పై రామ్ చరణ్ ప్రశంసలు…స్పందించిన ఆదిత్య ధర్
సినిమాలు

‘ధురంధర్ 2’ పై రామ్ చరణ్ ప్రశంసలు…స్పందించిన ఆదిత్య ధర్

హెచ్‌-1బీ వీసా స్టాంపింగ్ డిలే…భారతదేశంలో చిక్కుకున్న టెకీలు
న్యూస్

హెచ్‌-1బీ వీసా స్టాంపింగ్ డిలే…భారతదేశంలో చిక్కుకున్న టెకీలు

ఇండోర్‌లో భారీ అగ్ని ప్రమాదం
న్యూస్

ఇండోర్‌లో భారీ అగ్ని ప్రమాదం

టీసీఎస్ భారీ గ్లోబల్ డీల్…ఉద్యోగాల్లో కొత్త మార్పులు!
టెక్నాలజీ

టీసీఎస్ భారీ గ్లోబల్ డీల్…ఉద్యోగాల్లో కొత్త మార్పులు!

మోదీకి అరుదైన మైలురాయి.. సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా రికార్డు
రాజకీయాలు

మోదీకి అరుదైన మైలురాయి.. సుదీర్ఘకాలం ప్రభుత్వ అధిపతిగా రికార్డు

ఏపీ లో త్వరలో నంది అవార్డ్స్ స్టార్ట్ చేస్తము - మంత్రి కందుల దుర్గేష్
న్యూస్

ఏపీ లో త్వరలో నంది అవార్డ్స్ స్టార్ట్ చేస్తము - మంత్రి కందుల దుర్గేష్

రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చె - కేటీఆర్ ట్వీట్
రాజకీయాలు

రైతుబంధు పాలన పోయి రాబందుల పాలన వచ్చె - కేటీఆర్ ట్వీట్

సాయంత్రం విశాఖకు కేంద్ర మంత్రి కుమారస్వామి
రాజకీయాలు

సాయంత్రం విశాఖకు కేంద్ర మంత్రి కుమారస్వామి

తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు
న్యూస్

తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో కీలక మార్పులు

ఫ్లైట్ టికెట్ ధరలపై నియంత్రణలు తొలగింపు.. రేపటి నుంచి కొత్త ఛార్జీలు అమలు
న్యూస్

ఫ్లైట్ టికెట్ ధరలపై నియంత్రణలు తొలగింపు.. రేపటి నుంచి కొత్త ఛార్జీలు అమలు

‘ధురంధర్‌ 2’ వసూళ్ల దూకుడు
సినిమాలు

‘ధురంధర్‌ 2’ వసూళ్ల దూకుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!