21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

Writer: Nithish 04:45 PM, 21 సెప్టెంబర్, 2026
రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

రష్యా పార్లమెంటరీ ఎన్నికల్లో అధికార యునైటెడ్ రష్యా పార్టీ ఘన విజయం సాధించింది. 95 శాతానికి పైగా ఓట్ల లెక్కింపు పూర్తైన తర్వాత వెలువడిన ప్రాథమిక ఫలితాల ప్రకారం.. ఆ పార్టీకి 57.83 శాతం ఓట్లు వచ్చాయి. 2021 ఎన్నికల్లో నమోదైన 49.8 శాతం ఓట్లతో పోలిస్తే ఈసారి దాదాపు 8 శాతం పెరుగుదల నమోదైంది.

రష్యా దిగువ సభ అయిన స్టేట్ డుమాలోని మొత్తం 450 సీట్లలో యునైటెడ్ రష్యా పార్టీ 355 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఎన్నికల సంఘం తెలిపింది. దీంతో ఆ పార్టీ రాజ్యాంగ మెజారిటీని కొనసాగించనుంది. 2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యాలో జరిగిన తొలి పార్లమెంటరీ ఎన్నికలు ఇవే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

‘క్వాకర్‌వోడ్జర్‌’ అంటూ శశి థరూర్‌ కొత్త పద ప్రయోగం.. ఎవరిని ఉద్దేశించి?
ట్యాగ్లు
రష్యా ఎన్నికలు 2026వ్లాదిమిర్ పుతిన్యునైటెడ్ రష్యా పార్టీరష్యా ఎన్నికల ఫలితాలుస్టేట్ డుమారష్యా పార్లమెంట్రష్యా రాజకీయాలుపార్లమెంటరీ ఎన్నికలుపుతిన్ పార్టీరష్యా వార్తలు
Advertisement

‘క్వాకర్‌వోడ్జర్‌’ అంటూ శశి థరూర్‌ కొత్త పద ప్రయోగం.. ఎవరిని ఉద్దేశించి?

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ

మాజీ మంత్రి కారుమూరిని కస్టడీలోకి తీసుకున్న ఈడీ

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ
జనరల్

ఢిల్లీ సెషన్స్ కోర్టులో సోనియా గాంధీకి ఎదురుదెబ్బ

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం
రాజకీయాలు

రష్యా ఎన్నికలు.. పుతిన్‌ ఘన విజయం

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!
షోస్

బిగ్‌బాస్ డే 15 ప్రోమో 2 రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న సీన్స్!

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష
జనరల్

కలెక్టర్లు, ఎస్పీలతో హోంమంత్రి అనిత సమీక్ష

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్
క్రీడలు

ఆసియా క్రీడలు - 13 ఏళ్లకే చరిత్ర సృష్టించిన చైనా అథ్లెట్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..
జనరల్

విమల్ ఏలకీ కేసుపై తుకారాం ముండే కీలక వ్యాఖ్యలు..

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు
జనరల్

స్పీకర్ దూషణ కేసు.. ఇద్దరు ఎమ్మెల్సీలకు హైకోర్టు నోటీసులు

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు
జనరల్

కేటీఆర్‌కు రమ్యా రావు ప్రశ్నలు.. సంతోష్ రావు ఆస్తులపై సంచలన ఆరోపణలు

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన
జనరల్

అయోధ్య రామ మందిరం కేసు.. ఛార్జ్‌షీట్‌పై సిట్ కీలక ప్రకటన

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!
షోస్

బిగ్‌బాస్‌కు నో చెప్పిన త్రిగుణ్.. ఇప్పుడు అదే హౌస్‌లో హంగామా!

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!
షోస్

బిగ్‌బాస్ షాలిని జీవితంలో ఎన్నో కష్టాలు.. సవతి తల్లి చేసిన త్యాగం ఇదే!

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్
జనరల్

సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్

ఏపీలో వైద్య విద్యార్థుల స్టైపెండ్ పెంపు.. కొత్త రేట్లు ఇవే
జనరల్

ఏపీలో వైద్య విద్యార్థుల స్టైపెండ్ పెంపు.. కొత్త రేట్లు ఇవే

ఓపెన్‌ఏఐ (చాట్‌జీపీటీ)ని హ్యాక్ చేసిన ఏపీ సర్కారీ బడి పూర్వ విద్యార్థి
జనరల్

ఓపెన్‌ఏఐ (చాట్‌జీపీటీ)ని హ్యాక్ చేసిన ఏపీ సర్కారీ బడి పూర్వ విద్యార్థి

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ది ప్యారడైజ్’ మూవీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!