
ఆరోగ్యం

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రేపు రాత్రి ఢిల్లీకి బయలుదేరనున్నారు. రెండు రోజుల పర్యటనలో ఎల్లుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఆయన భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ ఏఐ సదస్సుకు ప్రధానిని రేవంత్ రెడ్డి అధికారికంగా ఆహ్వానించనున్నారు.
ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులను కలిసి వ్యక్తిగతంగా ఆహ్వాన పత్రికలు అందజేయనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు, పెండింగ్ ప్రాజెక్టులపై కూడా కేంద్ర నాయకత్వంతో చర్చించే అవకాశం ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!