
క్రీడలు

ప్రధాని నరేంద్ర మోదీ తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా సామాజిక మాధ్యమం ద్వారా స్పందించారు. ఈరోజు కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యటిస్తూ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజలతో కలవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.
గతంలో భారత రాష్ట్ర సమితి దుష్పరిపాలనతో ప్రజలు విసిగిపోయారని, ప్రస్తుతం కాంగ్రెస్ అసమర్థ పాలనతో కూడా నిరాశ చెందుతున్నారని ప్రధాని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు భాజపా వైపు ఆశగా చూస్తున్నారని, రాష్ట్రంలో తమ పార్టీకి మద్దతు క్రమంగా పెరుగుతోందని మోదీ వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!