
సినిమాలు

తమిళనాడులో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ను గవర్నర్ ఆహ్వానించాలని కోరుతూ ఈ పిటిషన్లో పేర్కొన్నారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు ఆయనకు అవకాశం ఇవ్వలేదని వాదించారు.
ఈ పిటిషన్ను మాజీ ఐపీఎస్ అధికారి దాఖలు చేయగా, రాజ్యాంగ సంబంధిత అంశాలు ఇందులో ప్రస్తావించారు. ఈ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!