
రాజకీయాలు

పశ్చిమ బెంగాల్‌లోని ఆస్‌గ్రామ్ నియోజకవర్గం నుంచి కలితా మాజి ఘన విజయం సాధించారు. టీఎంసీ అభ్యర్థి శ్యామ ప్రసన్న లోహార్ పై 12,000 కు పైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.
ఇంటి పనులు చేస్తూ సాధారణ జీవితం గడిపే కలితా మాజి ఇప్పుడు ఎమ్మెల్యేగా నిలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె విజయ గాథ సాధారణ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!