28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్

Writer: Nithish 05:29 AM, 28 సెప్టెంబర్, 2026
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుకు నోటిఫికేషన్

తెలంగాణలోని మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. 2026 నవంబర్ 1 నాటికి డిగ్రీ పూర్తై కనీసం మూడేళ్లు పూర్తయిన అర్హులైన పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం ఫారం-18 సమర్పించాలి. దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 6 వరకు గడువు ఉంది. ఈ రెండు స్థానాలకు సంబంధించిన ఎమ్మెల్సీల పదవీకాలం 2027 మార్చిలో ముగియనుంది.

ఫారం-18ను సంబంధిత ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో), సహాయ ఎన్నికల నమోదు అధికారి (ఏఈఆర్వో) కార్యాలయాల్లో సమర్పించవచ్చు. పోస్టు ద్వారా కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. పట్టభద్రుల నియోజకవర్గాల ఓటర్ల జాబితాలను ప్రతి ఎన్నికకు ముందు తాజాగా రూపొందించే విధానం ఉండటంతో, ఇప్పటికే జాబితాలో ఉన్నవారు కూడా కొత్తగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు అర్హులైన పట్టభద్రులను గుర్తించి నమోదు చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్

కేటీఆర్ లేఖకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్..

కేటీఆర్ లేఖకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్..

తమిళనాడులో ఆర్‌టీఐపై కీలక నిర్ణయం..

తమిళనాడులో ఆర్‌టీఐపై కీలక నిర్ణయం..

ట్యాగ్లు
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపట్టభద్రుల నియోజకవర్గంతెలంగాణ ఎన్నికలుఫారం 18ఓటర్ల జాబితామహబూబ్‌నగర్రంగారెడ్డిహైదరాబాద్వరంగల్ఖమ్మంనల్గొండ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి
రాజకీయాలు

భవిష్యత్‌ ప్రధానిగా రాహుల్‌ వైపే దేశం చూపు - ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలుకు శ్రీకారం

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
జనరల్

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఆరోతరం యుద్ధవిమానం దిశగా భారత్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక వ్యాఖ్యలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

నేడు దిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు
రాజకీయాలు

ఆర్టీసీ యూనియన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జోక్యం - కూనంనేని సాంబశివరావు

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌
జనరల్

పర్యాటక గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దడమే లక్ష్యం - మంత్రి దుర్గేష్‌

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
జనరల్

పేదలకు సన్నబియ్యం పంపిణీ దేశంలోనే వినూత్న పథకం - ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత సైన్యానికి ‘సమర్థ్‌’ దార్శనికత.. సాంకేతికతపై జనరల్‌ ధీరజ్‌ సేఠ్‌ కీలక వ్యాఖ్యలు

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం
జనరల్

వార్డు సచివాలయాల్లో పదోన్నతులకు గ్రీన్‌సిగ్నల్‌.. కీలక నిర్ణయం

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌
జనరల్

ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లపై కీలక అప్‌డేట్‌

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం
జనరల్

ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!