
క్రీడలు

తమిళనాడు రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. పొత్తులపై వస్తున్న ప్రచారాన్ని ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) ఖండించింది. అవన్నీ ఫేక్ ప్రచారాలేనని డీఎంకే నేతలు స్పష్టం చేశారు. టీవీకే ప్రభుత్వంలో తమ జోక్యం ఉండదని ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తెలిపారు.
మరోవైపు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (అన్నాడీఎంకే) కూడా విజయ్‌కు మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది. లెఫ్ట్ పార్టీలు కూడా టీవీకేకు మద్దతు నిరాకరించాయి. అయితే కాంగ్రెస్ మద్దతుతో టీవీకే బలం 112 ఎమ్మెల్యేలకు చేరినట్లు సమాచారం. మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు కోసం టీవీకే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!