22, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

Writer: Pooja 08:13 PM, 22 ఆగస్టు, 2026
వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

డీఎస్సీ అంశంపై వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ఆంధ్రప్రదేశ్‌ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఐదోసారి సవాల్‌ విసిరారు. “టైమ్‌, డేట్‌ నువ్వే ఫిక్స్‌ చెయ్‌. చర్చకు నేను సిద్ధం” అని అన్నారు. శనివారం విజయనగరంలో నిర్వహించిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పార్టీ కేడర్‌కు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.

టీడీపీకి కార్యకర్తలే వెన్నెముక అని లోకేశ్‌ పేర్కొన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమం కోసం రూ.160 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేస్తూ, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?

సీఎం భార్యపై ఆరోపణలు.. అసలు కథేంటి?

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

తెలంగాణలో కాంగ్రెస్‌ లాఠీచార్జ్‌పై రాహుల్‌ గాంధీ ఎప్పుడు ధర్నా చేస్తారు? కేటీఆర్

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

రాహుల్‌, ప్రియాంక ధర్నా.. అసలేం జరిగింది?

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

త్వరలో అన్ని విషయాలపై మాట్లాడుతాను – మంత్రి కొండా సురేఖ

కొండా సుష్మితపై మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సుష్మితపై మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

ట్యాగ్లు
నారా లోకేశ్వైఎస్ జగన్డీఎస్సీ నియామకాలుఆంధ్రప్రదేశ్ రాజకీయాలుటీడీపీఉత్తరాంధ్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ
జనరల్

పీసీసీ క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ లేఖ

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌
సినిమాలు

పదకొండు ఏళ్ల తర్వాత రవితేజకు బ్లాక్‌బస్టర్ కమ్‌బ్యాక్‌

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌
సినిమాలు

చిరంజీవి ‘టీ-రెక్స్’పై శ్రీకాంత్ ఓదెల బిగ్ అప్‌డేట్‌

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల
సినిమాలు

‘జయహో జనార్ధన’ నుంచి హై ఎనర్జీ సాంగ్‌ విడుదల

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్
సినిమాలు

అమ్మే నా అతిపెద్ద బలం - జేసన్ సంజయ్

బుల్లెట్‌ప్రూఫ్  జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్
జనరల్

బుల్లెట్‌ప్రూఫ్ జాకెట్‌ ఇస్తే జర్నలిస్టులకు ఇస్తా - అఖిలేష్ యాదవ్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?
షోస్

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌
సినిమాలు

యంగ్ ఫిల్మ్‌మేకర్లకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్‌

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం
క్రీడలు

అర్జున అవార్డు గ్రహీత ధనుష్ శ్రీకాంత్‌కు ఘన సన్మానం

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
జనరల్

తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌
రాజకీయాలు

వైసీపీ అధినేత జగన్‌కు నారా లోకేశ్ మరో సవాల్‌

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌
సినిమాలు

‘విశ్వంభర’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!