23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేటీఆర్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌

Writer: Nithish 12:11 PM, 23 నవంబర్, 2026
కేటీఆర్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌

హనుమకొండలో కేటీఆర్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతలు కౌంటర్‌ ఇచ్చారు. డీసీసీ భవన్‌లో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, నాగరాజు మీడియా సమావేశం నిర్వహించి బీఆర్‌ఎస్‌ నేతల విమర్శలకు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం కోసం కేవలం రూ.10 కోట్లు మాత్రమే కేటాయించారని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.80 కోట్లు మంజూరు చేసి నిర్మాణాన్ని పూర్తి చేసిందని వెల్లడించారు.

వరంగల్‌ అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం రూ.550 కోట్లు తీసుకురాగా, యూడీజీ కింద రూ.5 వేల కోట్ల నిధులు సమకూర్చిందని నాయిని పేర్కొన్నారు. వరంగల్‌ అభివృద్ధిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్‌ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులు, ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా రఘునాథరాజు.. బీజేపీ ప్రకటన!

నెల్లూరు డిప్యూటీ మేయర్‌గా రఘునాథరాజు.. బీజేపీ ప్రకటన!

30 ఏళ్ల తర్వాత కడప మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ

30 ఏళ్ల తర్వాత కడప మేయర్‌ పీఠాన్ని దక్కించుకున్న టీడీపీ

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!

పుతిన్ అమెరికాకు మిత్రుడు కాదు..తేల్చిచెప్పిన నిఘా విభాగం

పుతిన్ అమెరికాకు మిత్రుడు కాదు..తేల్చిచెప్పిన నిఘా విభాగం

బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్ రెడ్డి తీవ్ర ఆగ్రహం

నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ

నేటితో ముగియనున్న మూడో విడత నామినేషన్ల ప్రక్రియ

ట్యాగ్లు
హనుమకొండకేటీఆర్‌కాంగ్రెస్‌నాయిని రాజేందర్‌రెడ్డికడియం కావ్యఎమ్మెల్యే నాగరాజువరంగల్‌ అభివృద్ధికాళోజీ కళాక్షేత్రంబీఆర్‌ఎస్‌తెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
న్యూయార్క్‌లో చైనీస్ స్పై లుక్‌అలైక్ పోటీ
జనరల్

న్యూయార్క్‌లో చైనీస్ స్పై లుక్‌అలైక్ పోటీ

మరోసారి కాంగ్రెస్‌దే అధికారం.. ఉత్తమ్, తుమ్మల ధీమా!
రాజకీయాలు

మరోసారి కాంగ్రెస్‌దే అధికారం.. ఉత్తమ్, తుమ్మల ధీమా!

బీజేపీపై కోమటిరెడ్డి ఫైర్..!
రాజకీయాలు

బీజేపీపై కోమటిరెడ్డి ఫైర్..!

త్రిష పేరుతో తిరునెల్వేలిలో కొత్త సేవా సంస్థ ప్రారంభం
జనరల్

త్రిష పేరుతో తిరునెల్వేలిలో కొత్త సేవా సంస్థ ప్రారంభం

కార్తికమాసం రెండో సోమవారం..శివాలయాలకు పోటెత్తిన భక్తులు
జనరల్

కార్తికమాసం రెండో సోమవారం..శివాలయాలకు పోటెత్తిన భక్తులు

కోకా-కోలా నుంచి గోల్డ్ స్పాట్ రీలాంచ్
బిజినెస్

కోకా-కోలా నుంచి గోల్డ్ స్పాట్ రీలాంచ్

సత్యసాయి బాబా జయంతికి చంద్రబాబు నివాళులు
జనరల్

సత్యసాయి బాబా జయంతికి చంద్రబాబు నివాళులు

ముంబైలో హిందూ దంపతులపై దాడి
జనరల్

ముంబైలో హిందూ దంపతులపై దాడి

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా
క్రీడలు

తన దూకుడుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న హర్షిత్ రాణా

ఆధునిక భారత నిర్మాణంలో నెహ్రూ పాత్రను ప్రస్తావించిన అభిజీత్ దీప్కే
జనరల్

ఆధునిక భారత నిర్మాణంలో నెహ్రూ పాత్రను ప్రస్తావించిన అభిజీత్ దీప్కే

ట్రంప్‌కు భారీ విరాళంతో పదవిని కాపాడుకున్న లుట్నిక్
జనరల్

ట్రంప్‌కు భారీ విరాళంతో పదవిని కాపాడుకున్న లుట్నిక్

కేటీఆర్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌
రాజకీయాలు

కేటీఆర్‌ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ నేతల కౌంటర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!