Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పోరాటం చేసిన వారిపైనే ఎక్కువ కేసులు - నారా లోకేశ్

05:31 AM, 26 జూన్, 2026
పోరాటం చేసిన వారిపైనే ఎక్కువ కేసులు - నారా లోకేశ్

మంత్రి నారా లోకేశ్ తనపై గతంలో 23 కేసులు ఉన్నాయని భావించేవాడినని తెలిపారు. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై 96 కేసులు ఉన్నాయని చెప్పినప్పుడు ఆశ్చర్యపోయానన్నారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ తనపై 107 కేసులు ఉన్నాయని చెప్పిన సందర్భాన్ని గుర్తు చేస్తూ, ప్రజల కోసం పోరాడిన నాయకులపై ఎన్నో కేసులు నమోదయ్యాయని లోకేశ్ వ్యాఖ్యానించారు.

అలాగే టీడీపీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని జూలై 10 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రాష్ట్రంలో సార్ ప్రక్రియ కొనసాగుతున్నందున నాయకులు, కార్యకర్తలు ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఎన్నికల్లో ప్రతి ఓటు కీలకమని, నాయకులు అప్రమత్తంగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని లోకేశ్ సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బస్సులో ప్రయాణించి ఆకట్టుకున్న సీఎం విజయ్

బస్సులో ప్రయాణించి ఆకట్టుకున్న సీఎం విజయ్

కాంగ్రెస్‌పై భాజపా అధికార ప్రతినిధి విమర్శలు

కాంగ్రెస్‌పై భాజపా అధికార ప్రతినిధి విమర్శలు

తెలంగాణ జనసేన జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు

తెలంగాణ జనసేన జాయినింగ్స్ కమిటీ ఏర్పాటు

పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.. మహారాష్ట్ర కొత్త ప్రతిపాదన

పెళ్లి పత్రికలపై పుట్టిన తేదీలు.. మహారాష్ట్ర కొత్త ప్రతిపాదన

తుంగభద్ర గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంల భేటీ

తుంగభద్ర గేట్ల ప్రారంభానికి ముందు ముగ్గురు సీఎంల భేటీ

ట్యాగ్లు
నారా లోకేశ్తెలుగుదేశం పార్టీబండి సంజయ్జేసీ ప్రభాకర్‌ రెడ్డిఇంటింటి ప్రచారం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రాజ్యసభ ఎంపీల ఆస్తులపై ఆసక్తికర నివేదిక

రాజ్యసభ ఎంపీల ఆస్తులపై ఆసక్తికర నివేదిక

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత కార్ మార్కెట్‌లో జపాన్ బ్రాండ్ల డిమాండ్...
బిజినెస్

భారత కార్ మార్కెట్‌లో జపాన్ బ్రాండ్ల డిమాండ్...

విద్యార్థులకు షాక్...మెనూలో గుడ్లకు గుడ్‌బై?
జనరల్

విద్యార్థులకు షాక్...మెనూలో గుడ్లకు గుడ్‌బై?

బీఈడీ కోర్సులో తాజా మార్పులు ఇవే
జనరల్

బీఈడీ కోర్సులో తాజా మార్పులు ఇవే

తెలంగాణ ప్రజలకు అలర్ట్! మూడు రోజులు సేవలు బంద్
జనరల్

తెలంగాణ ప్రజలకు అలర్ట్! మూడు రోజులు సేవలు బంద్

టెట్ తప్పనిసరి...టీచర్లపై పెరుగుతున్న ఒత్తిడి
జనరల్

టెట్ తప్పనిసరి...టీచర్లపై పెరుగుతున్న ఒత్తిడి

తిరుమలలో భక్తుల కష్టాలు...సర్వదర్శనానికి భారీ సమయం
జనరల్

తిరుమలలో భక్తుల కష్టాలు...సర్వదర్శనానికి భారీ సమయం

కూటమి విజయం వెనుక అసలు సీక్రెట్ బయటపెట్టిన బాబు
జనరల్

కూటమి విజయం వెనుక అసలు సీక్రెట్ బయటపెట్టిన బాబు

ఏపీ ఈఏపీసెట్‌ విద్యార్థులకు అలర్ట్...గడువు ఇవాళే
జనరల్

ఏపీ ఈఏపీసెట్‌ విద్యార్థులకు అలర్ట్...గడువు ఇవాళే

మొహర్రం ఎందుకు పవిత్రం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం
జనరల్

మొహర్రం ఎందుకు పవిత్రం? ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం

తిరుమలలో అత్యాధునిక పరీక్షా కేంద్రం సిద్ధం - వెంకయ్య చౌదరి
జనరల్

తిరుమలలో అత్యాధునిక పరీక్షా కేంద్రం సిద్ధం - వెంకయ్య చౌదరి

ఎర్రచందనం ముఠాపై ఉక్కుపాదం
జనరల్

ఎర్రచందనం ముఠాపై ఉక్కుపాదం

ఇక మందులు కొనే ముందు ఇది తప్పనిసరి
బిజినెస్

ఇక మందులు కొనే ముందు ఇది తప్పనిసరి