
సినిమాలు

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ఇచ్చిన “మెలోడీ” చాక్లెట్ల గిఫ్ట్‌పై సెటైర్ వేశారు. మే 24న ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతూ, “ఆ చాక్లెట్లు పిల్లలకు ఇచ్చి ఉండాల్సింది, పిల్లలు చాక్లెట్లు తింటారు” అని వ్యాఖ్యానించారు.
దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రజల కష్టాలపై కూడా ఆమె కేంద్రాన్ని విమర్శించారు. “దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మీరు ఇటలీ ప్రధానికి చాక్లెట్లు ఇస్తున్నారు” అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!