Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

కరీంనగర్ సింహగర్జన సభకు 25 ఏళ్లు.. కేటీఆర్ భావోద్వేగ పోస్ట్!

09:53 PM, 17 మే, 2026
కరీంనగర్ సింహగర్జన సభకు 25 ఏళ్లు.. కేటీఆర్ భావోద్వేగ పోస్ట్!

భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కరీంనగర్‌లో జరిగిన చారిత్రాత్మక సింహగర్జన సభకు 25 ఏళ్లు పూర్తైన సందర్భంగా భావోద్వేగ పోస్ట్ చేశారు. 2001 మే 17న జరిగిన ఆ సభ నుంచి ఇటీవల నిర్వహించిన రజతోత్సవ వేడుకల వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అదే జోష్‌, అదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ధనం, రాజకీయ బలం లేకపోయినా సింహగర్జన సభకు ప్రజలు భారీగా తరలివచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణపై ఉన్న ప్రేమ, రాష్ట్ర సాధనపై పట్టుదల, ప్రజల మద్దతుపై నమ్మకం, తెలంగాణ బాధపై ఆవేదనే ఉద్యమ నాయకుడు కేసీఆర్ ను నడిపించిన నాలుగు రథ చక్రాలని ఆయన తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బండి సంజయ్‌ పై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్!

బండి సంజయ్‌ పై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్!

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!

బండి భగీరధ్ కేసుపై పోలీసుల తీరును ప్రశ్నించిన సీపీఐ నారాయణ!

ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!

ఐరాస వేదికగా నౌకలపై దాడులను ఖండించిన భారత్!

పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ పోరు

పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ పోరు

మా అబ్బాయిని  పోలీసులుకు  అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్

మా అబ్బాయిని పోలీసులుకు అప్పగించిన - కేంద్ర మంత్రి బండి సంజయ్

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం
ట్యాగ్లు
కేటీఆర్బీఆర్‌ఎస్తెలంగాణ ఉద్యమంసింహగర్జన సభకరీంనగర్కేసీఆర్తెలంగాణ రాష్ట్రంబీఆర్‌ఎస్ రజతోత్సవాలుతెలంగాణ రాజకీయాలుతెలంగాణ చరిత్ర
Advertisement
మమ్మల్ని అనుసరించండి

నీట్ పేపర్ లీక్‌పై రాహుల్ గాంధీ ఆగ్రహం

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘మెగా 158’!
సినిమాలు

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిన ‘మెగా 158’!

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం!
సినిమాలు

ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం!

ప్రధాని  మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం!
జనరల్

ప్రధాని మోదీకి మరో అరుదైన అంతర్జాతీయ గౌరవం!

చెపాక్ మ్యాచ్‌లో ధోని రిటైర్మెంట్ ప్రకటన?
క్రీడలు

చెపాక్ మ్యాచ్‌లో ధోని రిటైర్మెంట్ ప్రకటన?

విద్యుత్ ఖర్చు తగ్గించే ప్రత్యేక నానో పెయింట్!
జనరల్

విద్యుత్ ఖర్చు తగ్గించే ప్రత్యేక నానో పెయింట్!

దీపావళి నాటికి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం...సామాన్యుడిపై భారం!
జనరల్

దీపావళి నాటికి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం...సామాన్యుడిపై భారం!

ఖర్భూజా తిని అస్వస్థత.. బాలుడు మృతి!
జనరల్

ఖర్భూజా తిని అస్వస్థత.. బాలుడు మృతి!

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్!
జనరల్

సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంచుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్!

సిద్దిపేటలో భారీ డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్!
జనరల్

సిద్దిపేటలో భారీ డ్రగ్స్ పట్టివేత.. ముగ్గురు అరెస్ట్!

తమిళ సినీ నిర్మాత కె.రాజన్ మృతి.. చిత్రసీమలో విషాదం!
సినిమాలు

తమిళ సినీ నిర్మాత కె.రాజన్ మృతి.. చిత్రసీమలో విషాదం!

కరీంనగర్ సింహగర్జన సభకు 25 ఏళ్లు.. కేటీఆర్ భావోద్వేగ పోస్ట్!
రాజకీయాలు

కరీంనగర్ సింహగర్జన సభకు 25 ఏళ్లు.. కేటీఆర్ భావోద్వేగ పోస్ట్!

ఎలక్ట్రిక్ బస్సులతో ప్రైవేటీకరణ లేదన్న ఏపీఎస్‌ఆర్టీసీ!
జనరల్

ఎలక్ట్రిక్ బస్సులతో ప్రైవేటీకరణ లేదన్న ఏపీఎస్‌ఆర్టీసీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!