24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

Writer: Harika S 11:11 AM, 24 సెప్టెంబర్, 2026
ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

భారత ఎన్నికల సంఘం పనితీరుపై వస్తున్న ఆందోళనల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు సుప్రీంకోర్టు జోక్యాన్ని కోరారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియకు సంబంధించి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి లేవనెత్తిన అభ్యంతరాలు పలు ప్రశ్నలు, అనుమానాలకు దారితీశాయని ఆయన అన్నారు. అయితే, ఈ అంశాలపై ఈసీ స్పందిస్తూ.. అవి అంతర్గత చర్చల్లో భాగమేనని, ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది.

ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన సంస్థ కావడంతో అది ఎలాంటి అనుమానాలకు తావులేకుండా నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. గతంలో ఎన్నికల కమిషనర్లుగా పనిచేసినవారు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను కూడా అత్యున్నత న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ జరిగితే ఎన్నికల ప్రక్రియపై నెలకొన్న సందేహాలకు సమాధానాలు లభించి, ప్రజల్లో విశ్వాసం పునరుద్ధరించేందుకు దోహదపడుతుందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌

బాలకృష్ణ యాక్షన్‌ సీన్‌తో ఇరాన్‌ ఎంబసీ పోస్ట్‌.. ట్రంప్‌ వ్యాఖ్యలపై సెటైర్‌

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

కాంగ్రెస్‌ ఎక్కడ ఉంటుందో అక్కడ కరెంటు ఉండదు: కేటీఆర్

నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం

నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు

రాజస్థాన్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ హవా
ట్యాగ్లు
కే తారకరామారావుకేటీఆర్ఎన్నికల సంఘంఈసీసుప్రీంకోర్టుఎస్‌ఐఆర్బీఆర్‌ఎస్భారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రాజస్థాన్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ హవా

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

ఫేస్‌బుక్
ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు
జనరల్

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్
సినిమాలు

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్
సినిమాలు

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

వివేకానందరెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
జనరల్

వివేకానందరెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్
సినిమాలు

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!
జనరల్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!
జనరల్

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!
రాజకీయాలు

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు
గాసిప్స్

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?
సినిమాలు

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?
గాసిప్స్

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!
సినిమాలు

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?
సినిమాలు

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?