
న్యూస్

మాజీ సీఎం కేసీఆర్తో కేటీఆర్ మరియు హరీష్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రస్తుతం కొనసాగుతున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంపై జరుగుతున్న పరిణామాలపై కేటీఆర్, హరీష్ రావు కేసీఆర్కు స్పష్టంగా వివరించినట్లు సమాచారం.

అదే సమావేశంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పార్టీ బలాన్ని పెంచుతూ ప్రజల్లో మరింత చురుకుగా ఉండాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది.




.avif&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!