Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

21, మే 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సభ్యత్వ నమోదు కు 119 నియోజక వర్గాలకు ఇంచార్జీ- కెసిఆర్

03:13 PM, 21 మే, 2026
సభ్యత్వ నమోదు కు 119 నియోజక వర్గాలకు ఇంచార్జీ- కెసిఆర్

కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇంచార్జీలను నియమించగా, ప్రతి నియోజకవర్గానికి ఒక ఐటీ నిపుణుడిని కూడా కేటాయించారు. తెలంగాణ భవన్‌లో వీరికి ప్రత్యేక డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. సభ్యత్వ నమోదు కోసం రూపొందిస్తున్న డిజిటల్ యాప్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు.

తెలంగాణ భవన్‌లో శిక్షణ అనంతరం జిల్లా పార్టీ కార్యాలయాల్లో నియోజకవర్గాల వారీగా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. ప్రతి బూత్‌కు ఇద్దరు ప్రతినిధుల చొప్పున వారం రోజులపాటు శిక్షణ ఇవ్వబడుతుంది. శిక్షణకు హాజరయ్యే వారికి భోజన సదుపాయాలు కల్పించనున్నారు. డిజిటల్ శిక్షణ పూర్తయ్యాక సభ్యత్వ నమోదు తేదీలను ప్రకటిస్తారు. ఆ రోజు పార్టీ అధినేత కేసీఆర్‌తో పాటు ముఖ్య నేతలు సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఎన్నికల షెడ్యూల్ కూడా ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

పవన్, జగన్ పేర్లతో రగిలిన రాజకీయ వివాదం..

పవన్, జగన్ పేర్లతో రగిలిన రాజకీయ వివాదం..

కూటమి పాలనలో ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు - వైఎస్ జగన్

కూటమి పాలనలో ఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు - వైఎస్ జగన్

తమిళనాడు సీఎం విజయ్‌కి మరో షాక్

తమిళనాడు సీఎం విజయ్‌కి మరో షాక్

మోడీ క్యాబినెట్‌లో భారీ మార్పులకు రంగం సిద్ధం..

మోడీ క్యాబినెట్‌లో భారీ మార్పులకు రంగం సిద్ధం..

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానాయకుడు రాజీవ్‌గాంధీ: సీఎం రేవంత్‌రెడ్డి

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహానాయకుడు రాజీవ్‌గాంధీ: సీఎం రేవంత్‌రెడ్డి

ట్యాగ్లు
బీఆర్ఎస్ పార్టీకేసీఆర్తెలంగాణ రాజకీయాలుడిజిటల్ సభ్యత్వ నమోదుతెలంగాణ భవన్పార్టీ సభ్యత్వంరాజకీయ శిక్షణతెలంగాణ వార్తలుబీఆర్ఎస్ కమిటీలుసభ్యత్వ పునరుద్ధరణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాలీవుడ్‌లో సంక్షోభం.. థియేటర్ బంద్ దిశగా చర్చలు
జనరల్

టాలీవుడ్‌లో సంక్షోభం.. థియేటర్ బంద్ దిశగా చర్చలు

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్
సినిమాలు

‘జిడిఎన్’లో మాధవన్ పవర్‌ఫుల్ లుక్ వైరల్

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి
సినిమాలు

రుక్మిణి వసంత్ వైరల్ వీడియోపై నెట్టింట హడావిడి

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్
సినిమాలు

‘ఉప్పెన’ ట్విస్ట్ కంటే 100 రెట్లు షాక్ ‘పెద్ది’పై రామ్ చరణ్ కామెంట్స్

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదంపై రాజకీయ వేడి

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..
టెక్నాలజీ

మెటా లేఆఫ్స్‌పై జుకర్బర్గ్ కీలక ప్రకటన..

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు
జనరల్

కార్యకర్తే అధినేతగా మహానాడు: చంద్రబాబు

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే
జనరల్

ఏపీలో భగ్గుమంటున్న ఎండలు...ఈ మూడు రోజులు బయటకు వస్తే ప్రమాదమే

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?
సినిమాలు

థియేటర్ల బంద్ దిశగా నిర్ణయం?

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..
జనరల్

లోన్ రికవరీపై ఆర్బీఐ కొత్త కఠిన నిబంధనలు..

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్
జనరల్

కార్మికులకు తెలంగాణ ప్రభుత్వ గుడ్‌న్యూస్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల
జనరల్

తెలంగాణలో SIR-3 షెడ్యూల్ విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!