9, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జేడీ వాన్స్‌ వ్యాఖ్యలపై భారత్‌ కౌంటర్‌...

Writer: Chandrika 02:32 PM, 9 అక్టోబర్, 2026
జేడీ వాన్స్‌ వ్యాఖ్యలపై భారత్‌ కౌంటర్‌...

పర్మినెంట్‌ లేబర్‌ సర్టిఫికేషన్‌ ప్రోగ్రామ్‌ (PERM) నుంచి ఎనిమిది ప్రముఖ టెక్నాలజీ సంస్థలను సస్పెండ్‌ చేసిన అమెరికా ప్రభుత్వ నిర్ణయం, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ జాబితాలో కాగ్నిజెంట్‌, ఇన్ఫోసిస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌), విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, క్యాప్‌జెమిని, మైక్రోసాఫ్ట్‌, అడోబ్‌ ఉన్నాయి. విదేశీ ఉద్యోగులను ‘ఒప్పంద బానిసలు’గా అభివర్ణించిన వాన్స్‌ వ్యాఖ్యలు అనవసరమైనవని, అత్యంత అభ్యంతరకరమని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. భారతీయ నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు, ఆవిష్కరణలకు కీలకంగా దోహదపడుతున్నారని తెలిపింది. పరిశోధన, ఉత్పాదకత, పోటీతత్వం, ఉద్యోగ కల్పన వంటి రంగాల్లో వారి సేవలు ఉపయోగపడుతున్నాయని వివరించింది. తరతరాల వలసదారుల శ్రమ, ప్రతిభ, ఆవిష్కరణలు అమెరికా అభివృద్ధికి తోడ్పడ్డాయని గుర్తుచేసింది.

నిపుణుల అంతర్జాతీయ తరలింపు ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు ప్రయోజనకరమని, పర్మ్‌ దరఖాస్తుల నిలిపివేత భారత్‌, అమెరికా ఉమ్మడి లక్ష్యాలకు దోహదపడదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే చెల్లుబాటులో ఉన్న హెచ్‌-1బీ వీసాలు లేదా వాటి ఆధారంగా అమెరికాలో ఉంటున్న ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల స్థితిపై తక్షణ ప్రభావం ఉండదని తెలిపింది. అయితే, సంబంధిత సంస్థల్లో పనిచేస్తూ గ్రీన్‌కార్డ్‌ కోసం దరఖాస్తు చేసుకునే అర్హులైన ఉద్యోగుల శాశ్వత నివాస ప్రక్రియకు ఆటంకం లేదా ఆలస్యం కలగవచ్చని పేర్కొంది. అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు ఉపయోగించే ఉద్యోగ ఆధారిత ప్రక్రియలో పర్మ్‌ కీలక దశ. ఈ నిర్ణయంతో అమెరికాలో స్థిరపడాలని భావిస్తున్న భారతీయ నిపుణుల్లో ఆందోళన నెలకొంది. అయితే, తుది ప్రభావం వ్యక్తిగత పరిస్థితులు, దర్యాప్తుల పురోగతి, తదుపరి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హరీశ్ రావు పరువు నష్టం కేసు.. మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌కు కోర్టు సమన్లు

హరీశ్ రావు పరువు నష్టం కేసు.. మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌కు కోర్టు సమన్లు

స్థానిక ఎన్నికలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. జనసేనలో ప్రత్యేక కమిటీలు!

స్థానిక ఎన్నికలపై పవన్ కల్యాణ్ ఫోకస్.. జనసేనలో ప్రత్యేక కమిటీలు!

దౌత్య చర్చలకు సిద్ధం.. సైనిక దాడులు చేస్తే దీటుగా బదులిస్తాం: ఇరాన్

దౌత్య చర్చలకు సిద్ధం.. సైనిక దాడులు చేస్తే దీటుగా బదులిస్తాం: ఇరాన్

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

ఏపీలో స్థానిక ఎన్నికలకు సుప్రీంకోర్టు గ్రీన్‌సిగ్నల్

రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు

ప్రతి ఓటరు హక్కును కాపాడటం నా బాధ్యత: డీకే శివకుమార్

ప్రతి ఓటరు హక్కును కాపాడటం నా బాధ్యత: డీకే శివకుమార్

ట్యాగ్లు
జేడీ వాన్స్‌భారత ప్రభుత్వంపర్మ్‌ ప్రోగ్రామ్‌హెచ్‌-1బీ వీసాగ్రీన్‌కార్డ్‌భారత ఐటీ కంపెనీలుకాగ్నిజెంట్‌ఇన్ఫోసిస్‌టీసీఎస్‌భారతీయ నిపుణులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ పల్లె అందాలను ఆవిష్కరిస్తున్న శర్వానంద్‌ ‘భోగి’ పాట...
సినిమాలు

తెలంగాణ పల్లె అందాలను ఆవిష్కరిస్తున్న శర్వానంద్‌ ‘భోగి’ పాట...

భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌'
జనరల్

భారీ పెట్టుబ‌డులే ల‌క్ష్యంగా ‘ఇన్వెస్ట్‌ తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌'

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 33 ప్రోమో 2 విడుదల
షోస్

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 డే 33 ప్రోమో 2 విడుదల

భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ మరో ముందడుగు
జనరల్

భూ సమస్యల పరిష్కారానికి రేవంత్ సర్కార్ మరో ముందడుగు

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌’ పదం వాడొద్దు-డొనాల్డ్ ట్రంప్‌
జనరల్

‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌’ పదం వాడొద్దు-డొనాల్డ్ ట్రంప్‌

తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగిస్తున్నారన్న వార్త అవాస్తవం: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి
జనరల్

తెలంగాణలో 95 లక్షల ఓట్లు తొలగిస్తున్నారన్న వార్త అవాస్తవం: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి

ఢిల్లీకి వస్తున్న పలు రైళ్ల రద్దుపై సీజేపీ స్పందన
జనరల్

ఢిల్లీకి వస్తున్న పలు రైళ్ల రద్దుపై సీజేపీ స్పందన

సప్తసాగరాలు సప్తగిరులు రివ్యూ: అమరుడి కథకు బలహీనమైన క్లైమాక్స్‌ అడ్డంకిగా మారిందా?
రివ్యూలు

సప్తసాగరాలు సప్తగిరులు రివ్యూ: అమరుడి కథకు బలహీనమైన క్లైమాక్స్‌ అడ్డంకిగా మారిందా?

బీసీలకు మరింత రిజర్వేషన్లు కల్పిస్తాం - చంద్రబాబు
జనరల్

బీసీలకు మరింత రిజర్వేషన్లు కల్పిస్తాం - చంద్రబాబు

తమిళ వారసత్వంతో ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చుకున్న నవనీతం పిళ్లై...
జనరల్

తమిళ వారసత్వంతో ప్రపంచ వేదికపై గుర్తింపు తెచ్చుకున్న నవనీతం పిళ్లై...

కోడింగ్‌ నుంచి కస్టమర్‌ సపోర్ట్‌ వరకు.. క్లాడ్‌ హైకూ 5.5 ప్రత్యేకతలివే
టెక్నాలజీ

కోడింగ్‌ నుంచి కస్టమర్‌ సపోర్ట్‌ వరకు.. క్లాడ్‌ హైకూ 5.5 ప్రత్యేకతలివే

నోబెల్ శాంతి బహుమతితో నవి పిళ్లేకు గౌరవం!
జనరల్

నోబెల్ శాంతి బహుమతితో నవి పిళ్లేకు గౌరవం!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!