
టెక్నాలజీ

మాజీ మంత్రి హరీశ్ రావును పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పరిగి పర్యటనకు వెళ్లి ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించి బయటకు వెళ్లకుండా నిరోధించారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు నాయకులను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు. ఇప్పటికే పరిగి మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలతో ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి.






.webp&w=3840&q=75)















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!