
సినిమాలు

తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అధికారికంగా ముగిసింది. ఈ దశలో మొత్తం 189 మండలాల పరిధిలోని 4,236 సర్పంచ్ పదవులు, 37,440 వార్డు సభ్యుల స్థానాల కోసం పోలింగ్ డిసెంబర్ 11న నిర్వహించనున్నారు.
రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. డిసెంబర్ 1 వరకు వినతులను స్వీకరించడం, డిసెంబర్ 2న వినతుల పరిష్కారం, డిసెంబర్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ చేసుకునే అవకాశం ఉంటుంది.
తొలి విడత పోలింగ్ పూర్తయ్యాక, డిసెంబర్ 11నే ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.





.png&w=3840&q=75)














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!