25, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

Writer: Chandrika 11:13 PM, 24 ఆగస్టు, 2026
కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ అంశంపై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సచివాలయంలో అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. కొండా సురేఖ వ్యవహారాన్ని పార్టీ క్రమశిక్షణ కమిటీ పరిశీలిస్తుందని, కమిటీ తీసుకునే నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించి కట్టుబడి ఉండాలని సీఎం పేర్కొన్నారు. అంతర్గత వ్యవహారాలపై తాను మాట్లాడబోనని, ఊహాజనిత కథనాలపైనా స్పందించబోనని స్పష్టం చేశారు.

మరోవైపు వచ్చే నెల 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నియోజకవర్గాల అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. నియోజకవర్గాల పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. భూసేకరణలో జాప్యం జరిగితే ప్రాజెక్టులు ఎప్పటికీ పూర్తికావని అన్నారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్, అటవీ అనుమతులకు అవసరమైన నిధులను వెంటనే మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

అమెరికా పర్యటన పై బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేశారు - సీఎం రేవంత్ రెడ్డి

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌లో కలకలం..

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?

రేవంత్-భట్టి భేటీ వెనుక అసలు మ్యాటర్ ఏంటి?

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

ట్యాగ్లు
రేవంత్ రెడ్డికొండా సురేఖతెలంగాణ రాజకీయాలుతెలంగాణ ప్రభుత్వంతెలంగాణ కాంగ్రెస్తెలంగాణ అసెంబ్లీఎమ్మెల్యేల సమావేశంసచివాలయ సమావేశంసాగునీటి ప్రాజెక్టులునియోజకవర్గ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎమోషనల్ స్పీచ్..
సినిమాలు

‘ఇరుముడి’ సక్సెస్ మీట్‌లో రవితేజ ఎమోషనల్ స్పీచ్..

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..
జనరల్

ఓటర్ల జాబితా అంశంపై కాంగ్రెస్ అత్యవసర భేటీ..

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...
జనరల్

సర్ పై సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ...

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు
రాజకీయాలు

కొండా సురేఖ అంశం పై మాట్లాడకండి - ఎమ్మెల్యే లకు సీఎం ఆదేశాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్
రాజకీయాలు

అదానీతో డీకే శివకుమార్ భేటీ..విమర్శలపై ప్రియాంక్ ఖర్గే కౌంటర్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..
జనరల్

సైబర్ టెర్రరిజం కేసులో ఐదు రాష్ట్రాల్లో NIA సోదాలు..

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..
షోస్

‘బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2’లో హైడ్రామా..

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..
జనరల్

సౌత్ ఏషియన్ గేమ్స్‌కు భారత్ వర్చువల్ ఎంట్రీ..

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం
జనరల్

ఇథనాల్ లాభాల్లో చెరుకు రైతులకూ వాటా ఇవ్వాలి: రైతు సంఘం

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...
సినిమాలు

తెలుగు, తమిళంలో మలయాళ బ్లాక్‌బస్టర్...

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..
సినిమాలు

‘సర్దార్ 2’ నుంచి ‘మయిల్ వీర’ ఫస్ట్ సింగిల్..

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్..  ‘శివ’ 4K రీ-రిలీజ్
సినిమాలు

కింగ్ నాగార్జున బర్త్‌డే స్పెషల్.. ‘శివ’ 4K రీ-రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!