Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

26, మే 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం

08:57 PM, 26 మే, 2026
దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారీ రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా 100 మంది కౌన్సిలర్లు సామూహికంగా రాజీనామాలు చేసినట్లు వార్తలు రావడంతో టీఎంసీలో తీవ్ర కలకలం నెలకొంది. 1998లో కాంగ్రెస్ నుంచి విడిపోయి పార్టీని స్థాపించిన తర్వాత మమతా బెనర్జీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సంక్షోభం ఇదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పార్టీలో అసంతృప్తి మరింత పెరుగుతోందని, పలువురు నేతలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ బరసత్ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం, ఇద్దరు ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ నేత సువేందు అధికారి అధ్యక్షతన జరిగిన సమావేశానికి హాజరుకావడం సంచలనంగా మారింది. మున్సిపల్ సంస్థల్లో పెరుగుతున్న అసంతృప్తి, పార్టీ నిరసన కార్యక్రమాలకు ఎమ్మెల్యేల తక్కువ హాజరు వంటి పరిణామాలు టీఎంసీలో నాయకత్వ సంక్షోభాన్ని మరింత బహిర్గతం చేస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు

సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

కాంగ్రెస్‌పై హరీశ్‌రావు విమర్శలు

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

జగన్ కుటుంబంపై భూమిరెడ్డి తీవ్ర ఆరోపణలు

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

అన్నాడీఎంకేకు మరో షాక్‌..

ట్యాగ్లు
మమతా బెనర్జీటీఎంసీపశ్చిమ బెంగాల్ రాజకీయాలుబీజేపీసువేందు అధికారికాకోలి ఘోష్ దస్తిదార్రాజకీయ సంక్షోభంతృణమూల్ కాంగ్రెస్బెంగాల్ ఎన్నికలుభారత రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారిన ఆర్సీబీ vs జీటీ మ్యాచ్
క్రీడలు

హై స్కోరింగ్ థ్రిల్లర్‌గా మారిన ఆర్సీబీ vs జీటీ మ్యాచ్

సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు
రాజకీయాలు

సుగాలి ప్రీతి కేసుపై చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. 12 జిల్లాలకు అలర్ట్
జనరల్

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. 12 జిల్లాలకు అలర్ట్

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం
రాజకీయాలు

బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం
రాజకీయాలు

దీదీ కోటకు బీటలు.. టీఎంసీలో భారీ కలకలం

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ
రాజకీయాలు

కొలిక్కిరాని కర్ణాటక కాంగ్రెస్ పంచాయతీ

ఆర్‌సీబీ vs జీటీ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
క్రీడలు

ఆర్‌సీబీ vs జీటీ మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు
జనరల్

వర్చువల్‌గా మహానాడు నిర్వహిస్తున్నాం : సీఎం చంద్రబాబు

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం
జనరల్

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీ హుండీ ఆదాయం

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం
సినిమాలు

కొండాపూర్‌లో నటి పూజా రామచంద్రన్ చేతుల మీదుగా ల్యూరా సలోన్ & స్పా ప్రారంభం

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’
సినిమాలు

పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమైన ‘త్రికాల’

తెలంగాణలో ఎబోలా కేసులు లేవు : మంత్రి దామోదర్ రాజనర్సింహ
జనరల్

తెలంగాణలో ఎబోలా కేసులు లేవు : మంత్రి దామోదర్ రాజనర్సింహ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!