
క్రీడలు

జోసెఫ్ విజయ్ తిరుచ్చి ఈస్ట్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన టీవీకే అధినేత విజయ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుచ్చి ఈస్ట్, పెరంబూర్ నియోజకవర్గాల నుంచి విజయం సాధించారు.
ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక నియోజకవర్గాన్ని కొనసాగిస్తూ మరో స్థానాన్ని విజయ్ విడిచిపెట్టారు. దీంతో తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గంలో త్వరలో ఉపఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!