
గాసిప్స్

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించి ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష చేయనున్నారు.
ఒకే విడతలో పోలింగ్ నిర్వహించి 15 నుంచి 20 రోజుల్లో మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఇంటర్ మరియు పదో తరగతి పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల షెడ్యూల్‌పై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!