
గాసిప్స్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. అక్కడికి చేరుకున్న వెంటనే ఆయన నేరుగా పార్లమెంట్‌కు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అందుబాటులో ఉన్న కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై విజ్ఞప్తులు సమర్పించనున్నారు.
అలాగే పార్టీ పెద్దలను కూడా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కీలక అంశాలపై చర్చలు జరిపే అవకాశముందని తెలుస్తోంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!